Main Menu

Amdaru Samthosimcheru (అందరు సంతోసించేరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 132 | Keerthana 188 , Volume 7

Pallavi: Amdaru Samthosimcheru (అందరు సంతోసించేరు)
ARO: Pending
AVA: Pending

Ragam: Gundakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరు సంతోసించేరు యశోదమ్మ వినవమ్మ
కందువైన బిడ్డనిఁ గంటివోయమ్మా             ॥ పల్లవి ॥

వనకేలి సేయఁబోతే వచ్చి మాఁకులెక్కీని
యెనసి జలకేలిలో యీఁదులాడీని
మునుపె మాకంటె మంచముపైఁదానె పండుండీని
ఘనుఁడైన యీకృష్ణునిఁ గంటివోయమ్మా        ॥ అంద ॥

అంగడి బేరము గొంటే అమ్మవచ్చీఁ దానె మాకు
ముంగిటనాలఁ బిండితే ముంతవట్టీని
సింగారించు కొనఁబోతే చీర గట్ట వచ్చీఁదానె
కంగుదేరిన బిడ్డనిఁ గంటివోయమ్మా            ॥ అంద ॥

కంచము మొదలనుంటేఁ గడియెత్తిపొత్తునను
కొంచి కన్నుమూసితేను కూడీఁ గాఁగిట
యెంచఁగ శ్రీ వేంకటాద్రినిరవై యాడేయట్టి
కాంచనమువంటి బిడ్డఁ గంటివోయమ్మా         ॥ అంద ॥


Pallavi

Andaru santōsin̄cēru yaśōdam’ma vinavam’ma
kanduvaina biḍḍanim̐ gaṇṭivōyam’mā

Charanams

1.Vanakēli sēyam̐bōtē vacci mām̐kulekkīni
yenasi jalakēlilō yīm̐dulāḍīni
munupe mākaṇṭe man̄camupaim̐dāne paṇḍuṇḍīni
ghanum̐ḍaina yīkr̥ṣṇunim̐ gaṇṭivōyam’mā

2.Aṅgaḍi bēramu goṇṭē am’mavaccīm̐ dāne māku
muṅgiṭanālam̐ biṇḍitē muntavaṭṭīni
siṅgārin̄cu konam̐bōtē cīra gaṭṭa vaccīm̐dāne
kaṅgudērina biḍḍanim̐ gaṇṭivōyam’mā

3.Kan̄camu modalanuṇṭēm̐ gaḍiyettipottunanu
kon̄ci kannumūsitēnu kūḍīm̐ gām̐giṭa
yen̄cam̐ga śrī vēṅkaṭādriniravai yāḍēyaṭṭi
kān̄canamuvaṇṭi biḍḍam̐ gaṇṭivōyam’mā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.