Main Menu

Annitaa Neruparigaa Alamelumanga (అన్నిటా నేరుపరిగా అలమేలుమంగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 215 | Keerthana 89 , Volume 8

Pallavi: Annitaa Neruparigaa Alamelumanga (అన్నిటా నేరుపరిగా అలమేలుమంగ)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నేరుపరిగా అలమేలుమంగ నీకు
చిన్నిచిన్ని ముద్దులనే సిగ్గు విడిపించెను ॥ పల్లవి ॥

చనవు మెరసి నిన్ను సారెసారెఁ బేరుకొని
మనసు దనియ నాపె మాటలాడెను
కనుసన్నచూపులనె కప్పురవిడెములిచ్చి
తనువు దనియ నీపైఁ దలఁబాలు వోసెను ॥ అన్ని ॥

పన్నుగడలతోడనే పానుపుచేరువనే
కన్నులుదనియఁగ దగ్గరి నిల్చెను
మన్ననలు దైవార మచ్చికలు పెడరేఁచి
విన్నవీనులు దనియ విన్నపాలు సేసెను ॥ అన్ని॥

మాఁగిన మోవియిచ్చ మనసు గరఁచి యిట్టే
కాఁగిలి దనియ నీకుఁ గప్పెఁ బయ్యద
వీఁగక శ్రీవేంకటేశ వెలఁదిఁ గూడితివిట్టె
రాఁగా వయసుదనియ రతికేలిసేసెను  ॥ అన్ని॥

Pallavi

Anniṭā nēruparigā alamēlumaṅga nīku
cinnicinni muddulanē siggu viḍipin̄cenu

Charanams

1.Canavu merasi ninnu sāresārem̐ bērukoni
manasu daniya nāpe māṭalāḍenu
kanusannacūpulane kappuraviḍemulicci
tanuvu daniya nīpaim̐ dalam̐bālu vōsenu

2.Pannugaḍalatōḍanē pānupucēruvanē
kannuludaniyam̐ga daggari nilcenu
mannanalu daivāra maccikalu peḍarēm̐ci
vinnavīnulu daniya vinnapālu sēsenu

3.Mām̐gina mōviyicca manasu garam̐ci yiṭṭē
kām̐gili daniya nīkum̐ gappem̐ bayyada
vīm̐gaka śrīvēṅkaṭēśa velam̐dim̐ gūḍitiviṭṭe
rām̐gā vayasudaniya ratikēlisēsenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.