Main Menu

Akkalaala Ammalaala Amdaru (అక్కలాల అమ్మలాల అందరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 266 | Keerthana 96 , Volume 9

Pallavi: Akkalaala Ammalaala Amdaru (అక్కలాల అమ్మలాల అందరు)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అక్కలాల అమ్మలాల అందరు నున్నా రిదె
చెక్కుచేత నుంటిఁ గాక సిగ్గువడి వుంటినా       ॥ పల్లవి ॥

వుండి వుండి నాలోన నుసురంటి నింతె పో
అండ నేఁ దను వెంగెము లాడితినా
దండియై కన్నీళ తోనే తప్పక చూచితిఁ బో
నిండుఁ గొలువునఁ దన్ను నేరము లెంచితినా     ॥ అక్క ॥

నా తమకములు చూచి నవ్వుకొంటి నింతె పో
చేతికి లో నని తన్నుఁ జెనకితినా
మోతలఁ గాఁకలతోనే మోము వంచితి నింతెపో
పై తరవువెట్టి తన్ను బలిమి సేసితినా      ॥ అక్క ॥

కడలేని మోహమునఁ గాఁగిలించితి నింతెపో
వుడివోని వెరగుతో నూరకుంటినా
యెడలేక శ్రీవెంకటేశుఁడు న న్నేలఁగాను
కడు నే మెచ్చితిఁ బో కాదంటినా        ॥ అక్క ॥

Pallavi

Akkalāla am’malāla andaru nunnā ride
cekkucēta nuṇṭim̐ gāka sigguvaḍi vuṇṭinā

Charanams

1.Vuṇḍi vuṇḍi nālōna nusuraṇṭi ninte pō
aṇḍa nēm̐ danu veṅgemu lāḍitinā
daṇḍiyai kannīḷa tōnē tappaka cūcitim̐ bō
niṇḍum̐ goluvunam̐ dannu nēramu len̄citinā

2.Nā tamakamulu cūci navvukoṇṭi ninte pō
cētiki lō nani tannum̐ jenakitinā
mōtalam̐ gām̐kalatōnē mōmu van̄citi nintepō
pai taravuveṭṭi tannu balimi sēsitinā

3.Kaḍalēni mōhamunam̐ gām̐gilin̄citi nintepō
vuḍivōni veragutō nūrakuṇṭinā
yeḍalēka śrīveṅkaṭēśum̐ḍu na nnēlam̐gānu
kaḍu nē meccitim̐ bō kādaṇṭinā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.