Main Menu

Adugare Ramanudu (అడుగరే రమణుఁడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 508 | Keerthana 47 , Volume 13

Pallavi: Adugare Ramanudu (అడుగరే రమణుఁడు)
ARO: Pending
AVA: Pending

Ragam:Samavarali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే రమణుఁడు అండనిదే వున్నవాఁడు
తడపెఁ జెమట మేను తగునటవే      ॥ పల్లవి ॥

యేకతము చెప్పేనంటా నేటేఁటివో పలికీని
కాకుసేతురటవే కాంతలను
యీకడఁ దా మేటిదొర యిల్లాలను నేనైతి
దాకొని యిటువంటివి తగునటవే      ॥ అడుగ ॥

పాదాలొత్తించుకొంటానే పచ్చిమానాలు దాఁకించీ
సోదింతురటే సిగ్గులు సుదతులను
పాదుగా ఘనుఁడు దాను పట్టిపురాణి నే నైతి
దాదాత నింత సేయఁ దగునటవే      ॥ అడుగ ॥

డాసి కైదండ వట్టేనంటా గోరఁ జెనకీని
రాసి నవ్వింపింతురటే రమణులను
లాసీ శ్రీవేంకటేశుఁడు సేసతోఁ గూడితి నేను
తా సుద్దులు చెప్ప నిఁకఁ దగునటవే     ॥ అడుగ ॥

Pallavi

Aḍugarē ramaṇum̐ḍu aṇḍanidē vunnavām̐ḍu
taḍapem̐ jemaṭa mēnu tagunaṭavē

Charanams

1.Yēkatamu ceppēnaṇṭā nēṭēm̐ṭivō palikīni
kākusēturaṭavē kāntalanu
yīkaḍam̐ dā mēṭidora yillālanu nēnaiti
dākoni yiṭuvaṇṭivi tagunaṭavē

2.Pādālottin̄cukoṇṭānē paccimānālu dām̐kin̄cī
sōdinturaṭē siggulu sudatulanu
pādugā ghanum̐ḍu dānu paṭṭipurāṇi nē naiti
dādāta ninta sēyam̐ dagunaṭavē

3.Ḍāsi kaidaṇḍa vaṭṭēnaṇṭā gōram̐ jenakīni
rāsi navvimpinturaṭē ramaṇulanu
lāsī śrīvēṅkaṭēśum̐ḍu sēsatōm̐ gūḍiti nēnu
tā suddulu ceppa nim̐kam̐ dagunaṭavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.