Main Menu

Adugaga Siggayyee Naa Kamduke (అడుగగ సిగ్గయ్యీ నా కందుకే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 425 | Keerthana 150 , Volume 12

Pallavi: Adugaga Siggayyee Naa Kamduke (అడుగగ సిగ్గయ్యీ నా కందుకే)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగఁగ సిగ్గయ్యీ నా కందుకే నేఁడు
చిడిముడి చేఁతల చిన్నదానఁ గనకా        ॥ పల్లవి ॥

చిత్త మెట్టున్నదో నాపై చెలువునికి
యిత్తల నాపొందు లింక నేమి సేసీనో
బిత్తరపు రతులలో ప్రియ మేటిదో
హత్తిన వో చెలులాల అదె విచారించెనూ     ॥ అడు ॥

యెప్పుడు వచ్చునో మా యింటికిఁ దాను
చిప్పిలఁ గాంతల చేత చెప్పంపినాఁడు
దొప్పుగాఁ గరుణ నన్నుఁ జూచె నిందాఁకా
తప్పక యీ వుపమలే తలపోసీ నేనూ        ॥ అడు ॥

వోవరిలోఁ బవళించి వున్నాఁడట
కైవసమై యెంతలోనే కలసె నన్ను
సేవ నలమేల్మంగను శ్రీ వేంకటేశుఁడు తాను
భావించి నే నిందుకే పై పై మెచ్చేనూ         ॥ అడు ॥

Pallavi

Aḍugam̐ga siggayyī nā kandukē nēm̐ḍu
ciḍimuḍi cēm̐tala cinnadānam̐ ganakā

Charanams

1.Citta meṭṭunnadō nāpai celuvuniki
yittala nāpondu liṅka nēmi sēsīnō
bittarapu ratulalō priya mēṭidō
hattina vō celulāla ade vicārin̄cenū

2.Yeppuḍu vaccunō mā yiṇṭikim̐ dānu
cippilam̐ gāntala cēta ceppampinām̐ḍu
doppugām̐ garuṇa nannum̐ jūce nindām̐kā
tappaka yī vupamalē talapōsī nēnū

3.Vōvarilōm̐ bavaḷin̄ci vunnām̐ḍaṭa
kaivasamai yentalōnē kalase nannu
sēva nalamēlmaṅganu śrī vēṅkaṭēśum̐ḍu tānu
bhāvin̄ci nē nindukē pai pai meccēnū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.