Main Menu

Andukepo Ninnanedi Annitaa (అందుకెపో నిన్ననేది అన్నిటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 242 | Keerthana 250 , Volume 8

Pallavi: Andukepo Ninnanedi Annitaa (అందుకెపో నిన్ననేది అన్నిటా)
ARO: Pending
AVA: Pending

Ragam: SuddaVasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకె పో నిన్ననేది అన్నిటా నేను
యెందుకైనా వెరవవు యెప్పుడూ నీవూ  ॥ పల్లవి ॥

నివ్వటిల్ల నాకైతె నిన్నుఁ జూచినప్పుడెల్లా
నవ్వులె గనమాయ నానాటికి
జవ్వనపువాఁడవు సవరనివాఁడవు
రవ్వలకు వెరవవు రచ్చలనెల్లాను     ॥ అందు ॥

తాటించి నిన్ను నేను దగ్గరిన యప్పుడెల్లా
మాటలె గనమాయ మరి నోరికి
నీటుతోడివాఁడవు నేరుపరివాఁడవు
యేటికైనా వెరవవు యీడా నాడను     ॥ అందు ॥

అంకెల నిన్నుఁ గాఁగిట నలమిన యప్పుడెల్లా
జంకెనలె మిగిలెను సారె సారెకు
పొంకపు శ్రీవెంకటేశ పురుషోత్తముఁడవు
లంకెలకు వెరవవు లలనలయెడను  ॥ అందు ॥


Pallavi

Anduke pō ninnanēdi anniṭā nēnu
yendukainā veravavu yeppuḍū nīvū

Charanams

1.Nivvaṭilla nākaite ninnum̐ jūcinappuḍellā
navvule ganamāya nānāṭiki
javvanapuvām̐ḍavu savaranivām̐ḍavu
ravvalaku veravavu raccalanellānu

2.Tāṭin̄ci ninnu nēnu daggarina yappuḍellā
māṭale ganamāya mari nōriki
nīṭutōḍivām̐ḍavu nēruparivām̐ḍavu
yēṭikainā veravavu yīḍā nāḍanu

3.Aṅkela ninnum̐ gām̐giṭa nalamina yappuḍellā
jaṅkenale migilenu sāre sāreku
poṅkapu śrīveṅkaṭēśa puruṣōttamum̐ḍavu
laṅkelaku veravavu lalanalayeḍanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.