Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.353 ; Volume No.5
Copper Sheet No. 90
Pallavi: Suvvi Suvvi Suvvalamma (సువ్వి సువ్వి సువ్వలమ్మ)
Ragam: Bhoopalam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Suvvi Suvvi Suvvalamma | సువ్వి సువ్వి సువ్వలమ్మ
Album: Private | Voice: P.S.Ranganath
Awaiting Contributions.
Pallavi
|| సువ్వి సువ్వి సువ్వలమ్మ | నవ్వుచు దేవకి నందనుగనియె ||
Charanams
|| శశివొడచె అలసంబులు గడచె | దిశల దేవతల దిగుళ్ళు విడిచె ||
|| కావిరి విరిసి కంసుడు గినిసె | వావిరిబువ్వుల వానలు గురిసె ||
|| గతిసేనే అటు గాడిదలు గూసె | కుతిల కుడిచి జనకుడు నోరుమూసె ||
|| గగురు పొడిచె లోకము విధి విడిచె | మొగులు గురియగ యమునపై నడచె ||
|| కలిజారె వెంకటపతి మీరె | అలుమేల్మంగ నాచారలుకలు దీరె ||
.
Pallavi
|| suvvi suvvi suvvalamma | navvucu dEvaki naMdanuganiye ||
Charanams
|| SaSivoDace alasaMbulu gaDace | diSala dEvatala diguLLu viDice ||
|| kAviri virisi kaMsuDu ginise | vAviribuvvula vAnalu gurise ||
|| gatisEnE aTu gADidalu gUse | kutila kuDici janakuDu nOrumUse ||
|| gaguru poDice lOkamu vidhi viDice | mogulu guriyaga yamunapai naDace ||
|| kalijAre veMkaTapati mIre | alumElmaMga nAcAralukalu dIre ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.