Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.117 | Keerthana 75 , Volume 4
Pallavi: : Annitaa Daamu Natisayule (అన్నిటా దాము నతిశయులే)
ARO: Pending
AVA: Pending
Ragam: Lalitha
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నిటాఁ దాము నతిశయులే
యెన్నఁగ నధికులె యెసఁగఁగను ॥ పల్లవి ॥
పరంపరలగు భవములఁ బొడమియు
చిరంతనుసే జీవులిదే
ధురంధరులే దురిత సుకృతముల
జరామరణ విశారదులే ॥ అన్ని॥
సదా బహుల విషయమత్తులయ్యు
మదాతురులే మనుజులిదే
ముదాసక్తులే మోహవిదూరులే
చిదానందులే చిరయశులే ॥ అన్ని॥
భృశం సుఖులే పుణ్యులందరు
సుశాంతాత్ములే శుభమతులే
విశారదులే వేంకటరమణుని
వశంవదులే వరిష్ఠులే ॥ అన్ని॥
Pallavi
Anniṭām̐ dāmu natiśayulē
yennam̐ga nadhikule yesam̐gam̐ganu
Charanams
1.Paramparalagu bhavamulam̐ boḍamiyu
cirantanusē jīvulidē
dhurandharulē durita sukr̥tamula
jarāmaraṇa viśāradulē
2.Sadā bahula viṣayamattulayyu
madāturulē manujulidē
mudāsaktulē mōhavidūrulē
cidānandulē cirayaśulē
3.Bhr̥śaṁ sukhulē puṇyulandaru
suśāntātmulē śubhamatulē
viśāradulē vēṅkaṭaramaṇuni
vaśanvadulē variṣṭhulē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.