Main Menu

Adugare Yeemaata Atanini (అడుగరే యీమాట ఆతనిని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 537 | Keerthana 157 , Volume 13

Pallavi: Adugare Yeemaata Atanini (అడుగరే యీమాట ఆతనిని)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యీమాట ఆతనిని
తడవఁడు తాఁకఁడు తనునెట్టు నమ్మేదే     ॥ పల్లవి ॥

వలుపే కలిగితే వాడికెకు రావలదా
తలఁపునఁ దగిలితే తమకించఁడా
కలవుకోలైతేను కరుణించఁ దగదా
పిలిపించుకొనీఁ దాను ప్రియమెట్టు నమ్మేదే   ॥ అడుగ ॥

చేతికి లోనైతేను చెప్పించుకొనునా
కాతరమే కలిగితే కై కొనఁడా
యీతల వేడుకైతే నింట నిట్టే వుండఁడా
భీతి యించుకంతా లేదు ప్రియమెట్టు నమ్మేదే  ॥ అడుగ ॥

చెప్పినట్టు సేసితేను సెలవుల నవ్వునా
చిప్పిలఁ గరఁగితేను సిగ్గువడునా
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁగూడె
పిప్పిగా నింతగాకున్న ప్రియమెట్టు నమ్మేదే    ॥ అడుగ ॥

Pallavi

Aḍugarē yīmāṭa ātanini
taḍavam̐ḍu tām̐kam̐ḍu tanuneṭṭu nam’mēdē

Charanams

1.Valupē kaligitē vāḍikeku rāvaladā
talam̐punam̐ dagilitē tamakin̄cam̐ḍā
kalavukōlaitēnu karuṇin̄cam̐ dagadā
pilipin̄cukonīm̐ dānu priyameṭṭu nam’mēd

2.Cētiki lōnaitēnu ceppin̄cukonunā
kātaramē kaligitē kai konam̐ḍā
yītala vēḍukaitē niṇṭa niṭṭē vuṇḍam̐ḍā
bhīti yin̄cukantā lēdu priyameṭṭu nam’mēdē

3.Ceppinaṭṭu sēsitēnu selavula navvunā
cippilam̐ garam̐gitēnu sigguvaḍunā
yippuḍē śrīvēṅkaṭēśum̐ ḍintasēsi nannum̐gūḍe
pippigā nintagākunna priyameṭṭu nam’mēdē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.