Main Menu

Amdumeeda Meludaana Vaataniki (అందుమీద మేలుదాన వాతనికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 180 | Keerthana 176 , Volume 9

Pallavi: Amdumeeda Meludaana Vaataniki (అందుమీద మేలుదాన వాతనికి)
ARO: Pending
AVA: Pending

Ragam: KedaraGowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుమీఁద మేలుదాన వాతనికి నీవు దొల్లె
కందువె చూతువుగాక గరిసించ నేఁటికే    ॥ పల్లవి ॥

చిక్కని వెన్నెలతేట చెలియ నీ మొగమోట
అక్కజపు పతి నింకేమనఁగలవే
నిక్కి యాతఁడన్నీఁజేసె నీపై వలపువేసె
మక్కువ నాడ సుద్దులు మమ్మే మడిగేవే   ॥ అందు ॥

పచ్చితేనె కులుకులు పడఁతి నీపలుకులు
యిచ్చట నాతని నింకా నేమనేవే
రచ్చలకు నాఁడెయెక్కె రాతిరి నీకు మొక్కె
ముచ్చట కిందేమి మామోములు చూచేవే   ॥ అందు ॥

చెప్పరాని విందులు సేసెటి నీ పొందులు
యిప్పుడు శ్రీవెంకటేశు నేమిసేసేవే
తప్ప కితఁడె కలసె తమకములు వలసె
వొప్పుగా మమ్ము మెచ్చితి వొరయ నేమిటికే ॥ అందు ॥


Pallavi

Andumīm̐da mēludāna vātaniki nīvu dolle
kanduve cūtuvugāka garisin̄ca nēm̐ṭikē

Charanams

1.Cikkani vennelatēṭa celiya nī mogamōṭa
akkajapu pati niṅkēmanam̐galavē
nikki yātam̐ḍannīm̐jēse nīpai valapuvēse
makkuva nāḍa suddulu mam’mē maḍigēvē

2.Paccitēne kulukulu paḍam̐ti nīpalukulu
yiccaṭa nātani niṅkā nēmanēvē
raccalaku nām̐ḍeyekke rātiri nīku mokke
muccaṭa kindēmi māmōmulu cūcēvē

3.Cepparāni vindulu sēseṭi nī pondulu
yippuḍu śrīveṅkaṭēśu nēmisēsēvē
tappa kitam̐ḍe kalase tamakamulu valase
voppugā mam’mu mecciti voraya nēmiṭikē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.