Main Menu

Amte Po Tanapomdu Latuvamtivaa (అంతే పో తనపొందు లటువంటివా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 437 | Keerthana 217 , Volume 12

Pallavi: Amte Po Tanapomdu Latuvamtivaa (అంతే పో తనపొందు లటువంటివా)
ARO: Pending
AVA: Pending

Ragam:Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతే పో తన పొందు లటువంటివా
చింత దీర నా మనసు చిత్తగించ నీవే    ॥ పల్లవి ॥

వింతవాఁడా తానేమి విచ్చేయ మనఁగదే
చెంత నుండి నాకేమి చెప్పెంపీఁ దాను
పంత గత్తెనా నేను పై పై నేమి వేఁడుకొని
యింతటికి నేనే మొక్కే నిటు చూడనీఁ గదే ॥ అంతే ॥

నేఁడు గీత్తలా తనకు నిండుకొన్న నాపై బత్తి
పోఁడిమి నా కేల చూపి పొదిగీఁ దాను
వాఁడిమాట లాడేనా వచ్చి నన్నేల పొదిగీ
పేఁడుకొని వలపు రేపించెఁ జూడనీవే    ॥ అంతే ॥

యెరవా తనకు నాకు నియ్యకో లయిన చోట
గరిమ నెగ్గు వట్టేనా కౌఁగిలించీని
యిరవై శ్రీ వేంకటేశుఁ డిప్పుడే తా నన్నుఁగూడె
బెరసిన రతుల మెప్పించెఁ జూడనీవే   ॥ అంతే ॥


Pallavi

Antē pō tana pondu laṭuvaṇṭivā
cinta dīra nā manasu cittagin̄ca nīvē

Charanams

1.Vintavām̐ḍā tānēmi viccēya manam̐gadē
centa nuṇḍi nākēmi ceppempīm̐ dānu
panta gattenā nēnu pai pai nēmi vēm̐ḍukoni
yintaṭiki nēnē mokkē niṭu cūḍanīm̐ gadē

2.Nēm̐ḍu gīttalā tanaku niṇḍukonna nāpai batti
pōm̐ḍimi nā kēla cūpi podigīm̐ dānu
vām̐ḍimāṭa lāḍēnā vacci nannēla podigī
pēm̐ḍukoni valapu rēpin̄cem̐ jūḍanīvē

3.Yeravā tanaku nāku niyyakō layina cōṭa
garima neggu vaṭṭēnā kaum̐gilin̄cīni
yiravai śrī vēṅkaṭēśum̐ ḍippuḍē tā nannum̐gūḍe
berasina ratula meppin̄cem̐ jūḍanīvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.