Main Menu

Amdaru Jepperu Vinu (అందరు జెప్పేరు విను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 307 | Keerthana 39, Volume 11

Pallavi:Amdaru Jepperu Vinu (అందరు జెప్పేరు విను)
ARO: Pending
AVA: Pending

Ragam:Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంఅందరుఁ జెప్పేరు విను అది దగవా
యిందరిలో బొంకను నీ కిది దగవా       ॥ పల్లవి ॥

చేరి గొల్లెతలు నీతో చీఁకటితప్పు సేసితే
ఆరితేరి నవ్వితివి అద దగవా
చీరలు దీసితి వట చేరి కొలనిదరిని
యీరీతి నింతటిదొర విది దగవా       ॥ అందరు ॥

చెలఁగి వుట్లపై దాఁచిన వెన్నలునుఁ బాలు
అలమి ఆరగించితి వది దగవా
కలపితి వట వారికట్టినదూడల నాల
యిలపై నీ వుద్దండాలు యింత దగవా    ॥ అందరు ॥

చక్కిలాలు నురుగు సతులు దాఁచిన వెల్ల
అక్కరఁ గైకొంటి మాట అది దగనా
గుక్కక శ్రీవెంకటాద్రికోమలపుకృష్ణుఁడవై
యెక్కి వేసాలు సేసే విది దగవా        ॥ అందరు ॥


Pallavi

Aṁandarum̐ jeppēru vinu adi dagavā
yindarilō boṅkanu nī kidi dagavā

Charanams

1.Cēri golletalu nītō cīm̐kaṭitappu sēsitē
āritēri navvitivi ada dagavā
cīralu dīsiti vaṭa cēri kolanidarini
yīrīti nintaṭidora vidi dagavā

2.Celam̐gi vuṭlapai dām̐cina vennalunum̐ bālu
alami āragin̄citi vadi dagavā
kalapiti vaṭa vārikaṭṭinadūḍala nāla
yilapai nī vuddaṇḍālu yinta dagavā

3.Cakkilālu nurugu satulu dām̐cina vella
akkaram̐ gaikoṇṭi māṭa adi daganā
gukkaka śrīveṅkaṭādrikōmalapukr̥ṣṇum̐ḍavai
yekki vēsālu sēsē vidi dagavā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.