Main Menu

Golletala Nimtasesi (గొల్లెతల నింతసేసీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 351 ; Volume No.19

Copper Sheet No. 961

Pallavi: Golletala Nimtasesi (గొల్లెతల నింతసేసీ)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Golletala Nimtasesi | గొల్లెతల నింతసేసీ     
Aulbum: Private | Voice: T.P.Chakrapani


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| గొల్లెతల నింతసేసీ గోవిందుడూ | కొల్లకాడు రేపల్లె గోవిందుడు ||

Charanams

|| పలుకుల భ్రమయించె భావముల గరగించె | కొలని కరత నవ్వె గోవిందుడు |
యెలయించి యప్పటి మా యింటిలోనే పవ్వళించె | కొలదిమీరినవాడు గోవిందుడు ||

|| వూరక పువ్వుల వేసె నొకటొకటే నేసె | కూరిమి దప్పక చూచె గోవిందుడు |
చేరి మావారుండ వారు చెప్పరాదు తనదూరు | కోరి యశోద నీబిడ్డ గోవిందుడు ||

|| సమ్మతించ జేయి వేసె చన్నులతోనే రాసె | కుమ్మరించె వలపులు గోవిందుడు |
దొమ్మిసేసి మమ్ముగూడె దొరవలె నదె వాడె | కొమ్మరో శ్రీవేంకటాద్రి గోవిందుడు ||

.


Pallavi

|| golletala niMtasEsI gOviMduDU | kollakADu rEpalle gOviMduDu ||

Charanams

|| palukula BramayiMce BAvamula garagiMce | kolani karata navve gOviMduDu |
yelayiMci yappaTi mA yiMTilOnE pavvaLiMce | koladimIrinavADu gOviMduDu ||

|| vUraka puvvula vEse nokaTokaTE nEse | kUrimi dappaka cUce gOviMduDu |
cEri mAvAruMDa vAru cepparAdu tanadUru | kOri yaSOda nIbiDDa gOviMduDu ||

|| sammatiMcha jEyi vEse cannulatOnE rAse | kummariMce valapulu gOviMduDu |
dommisEsi mammugUDe doravale nade vADe | kommarO SrIvEMkaTAdri gOviMduDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.