Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 241
Copper Sheet No. 39
Pallavi: Amgadi Nevvaru (అంగడి నెవ్వరు)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| తొల్లి యెట్లుండెనో తాను నెట్టుండునో తాను | యిల్లిదె నట్టానడమ నింతేసి మెరసీ ||
Charanams
|| పుట్టినప్పుడే దేహి బుద్ధు లేమీ నెర్కుగడు | యిట్టె లోకుల జూచి యింత నేరిచె |
ముట్టుకొన్న యింద్రియాల ముదిసి ముదిసి రాగా | తట్టువడి తనమేను తానే మరచె ||
|| మనజు డైనప్పుడే తా మాటలేమి నెరగడు | జనులాడుకొనగానె సంగడి నేర్చె |
దినదినభోగాలదౄష్టాంతములెల్ల | అనుభవమై తన కడియాలమాయ ||
| తచ్చి గలప్పుడే దైవము నెర్కగడు | నిచ్చ నాచార్యునివల్ల నే డెర్కిగి |
అచ్చపుశ్రీవేంకటేశు డంతర్యామై యుండి | యిచ్చ గరుణించగాను యెక్కుడాయ దాను ||
.
Pallavi
|| tolli yeTluMDenO tAnu neTTuMDunO tAnu | yillide naTTAnaDama niMtEsi merasI ||
Charanams
|| puTTinappuDE dEhi buddhu lEmI nerxugaDu | yiTTe lOkula jUci yiMta nErice |
muTTukonna yiMdriyAla mudisi mudisi rAgA | taTTuvaDi tanamEnu tAnE marace ||
|| manaju DainappuDE tA mATalEmi neragaDu | janulADukonagAne saMgaDi nErce |
dinadinaBOgAladRuShTAMtamulella | anuBavamai tana kaDiyAlamAya ||
| tacci galappuDE daivamu nerxagaDu | nicca nAcAryunivalla nE Derxigi |
accapuSrIvEMkaTESu DaMtaryAmai yuMDi | yicca garuNiMcagAnu yekkuDAya dAnu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.