Main Menu

Aakeku Neeku Delusu Noubhalesaa (ఆకెకు నీకు దెలుసు నౌభళేశా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 446 | Keerthana 271 , Volume 12

Pallavi: Aakeku Neeku Delusu Noubhalesaa (ఆకెకు నీకు దెలుసు నౌభళేశా)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకు నీకుఁ దెలుసు నౌభళేశా
యేకతాననే యరసి యెఱుఁగుకో రాదా     ॥ పల్లవి ॥

యెదురుఁ గొండలెక్కి యేటి కొల కే మమ్మ
అదిగో సొలసి మాటలాడీ నిన్ను
పొదిగి పొదిగి యట్టే బొమ్మల జంకించు కొంటా
తుదలేని వేడుకలఁ దొంగి చూచీని      ॥ ఆకెకు ॥

చల్లని మాకులనీడ సమదిష్టితో నీకు
వొల్లని ప్రియాలు చెప్పి వొరసీ నిన్ను
తెల్లమిగా సెలవులఁ దెగ నవ్వు నవ్వుకొంటా
పల్లదాన నీపైఁ బూబంతి వేసీని        ॥ ఆకెకు ॥

మిక్కుటపుఁ దమకము మించఁగా నీ తొడ యెక్కి
గక్కునఁ జన్నుల నొత్తి కలసీ నీతో
తక్కక యహోబలానఁ దగ శ్రీ వేంకటాద్రిని
వొక్కటై నిన్నుఁ బెండ్లాడి వొద్దికె చూపీని    ॥ ఆకెకు ॥

Pallavi

Ākeku nīkum̐ delusu naubhaḷēśā
yēkatānanē yarasi yeṟum̐gukō rādā

Charanams

1.Yedurum̐ goṇḍalekki yēṭi kola kē mam’ma
adigō solasi māṭalāḍī ninnu
podigi podigi yaṭṭē bom’mala jaṅkin̄cu koṇṭā
tudalēni vēḍukalam̐ doṅgi cūcīni

2.Callani mākulanīḍa samadiṣṭitō nīku
vollani priyālu ceppi vorasī ninnu
tellamigā selavulam̐ dega navvu navvukoṇṭā
palladāna nīpaim̐ būbanti vēsīni

3.Mikkuṭapum̐ damakamu min̄cam̐gā nī toḍa yekki
gakkunam̐ jannula notti kalasī nītō
takkaka yahōbalānam̐ daga śrī vēṅkaṭādrini
vokkaṭai ninnum̐ beṇḍlāḍi voddike cūpīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.