Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1209 | Keerthana 53 , Volume 22
Pallavi:Aanatiyyagadavayya Aakadaneekada (ఆనతియ్యగదవయ్య ఆకడనీకడ)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆనతియ్యఁగదవయ్య ఆకడనీకడ నీకు
తానకపుఁగానుకలు దక్కెనో దక్కదో ॥ పల్లవి ॥
మోవితేనెబోనాలు మోసునవ్వుమోనాలు
ఆవలఁ జెలి యొకతె అంపె నీకదే
కావికంటికుంకుమలు కమ్మవూర్పుసురటులు
యీవలనీ కంపితిని యెక్కెనో యెక్కదో ॥ ఆన ॥
చేసన్నవీడేలు చిమ్ముగోరి మేడేలు
పోసరించి వేరొకతె పుత్తెంచె నీకు
యీసుఁజెమటపన్నీరు యింపుగాఁకలరతులు
వాసికి నే నంపితిని వచ్చెనో రాదో ॥ ఆన ॥
పలుకులకప్పురాలు భావరతిచప్పరాలు
యెలమి శ్రీవేంకటేశ యిచ్చె నెవ్వతో
బలుసరసపు మొక్కుపాన్పుపై కూటమిచొక్కు
తలఁగక నీ కిచ్చితి తని సెనో తనియదో ॥ ఆన ॥
Pallavi
Ānatiyyam̐gadavayya ākaḍanīkaḍa nīku
tānakapum̐gānukalu dakkenō dakkadō
Charanams
1.Mōvitēnebōnālu mōsunavvumōnālu
āvalam̐ jeli yokate ampe nīkadē
kāvikaṇṭikuṅkumalu kam’mavūrpusuraṭulu
yīvalanī kampitini yekkenō yekkadō
2.Cēsannavīḍēlu cim’mugōri mēḍēlu
pōsarin̄ci vērokate putten̄ce nīku
yīsum̐jemaṭapannīru yimpugām̐kalaratulu
vāsiki nē nampitini vaccenō rādō
3.Palukulakappurālu bhāvaraticapparālu
yelami śrīvēṅkaṭēśa yicce nevvatō
balusarasapu mokkupānpupai kūṭamicokku
talam̐gaka nī kicciti tani senō taniyadō
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.