Main Menu

Adugare Chelulaala Aatani Meeru (అడుగరే చెలులాల ఆతని మీరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 718 | Keerthana 101 , Volume 16

Pallavi: Adugare Chelulaala Aatani Meeru (అడుగరే చెలులాల ఆతని మీరు)
ARO: Pending
AVA: Pending

Ragam: Telugugambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల ఆతని మీరు
అడరి యిందుకుఁగానే అరుదయ్యీ నాకు ॥ పల్లవి ॥

పిలువక తొల్లె వచ్చె ప్రియుడు నేఁడై తేను
బలిమిఁ జెయివట్టినాను పరాకయ్యీని
వలరాజుకైదువుల వాఁడి వోయెనొ కాని
పలికినమాటపట్టు పండి కైవాలెనో    ॥ అడు ॥

కంటానే కాఁగిలిచేఘనుఁడు నేఁజెక్కు నొక్కి
అంటినాను బైకొనక అట్టె వున్నాఁడు
జంటలైనవాపు లెల్ల సరి నుడివోయనో
రెంటాను జవ్వనములు రేఁగవో యింకాను ॥ అడు ॥

మాటలాడక తొలుతే మనసిచ్చేయాతఁడు
గాఁటానఁ బలికించఁగ కలసితిమి
యేఁట వెట్టి శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
వాఁటన మొక్కఁగఁ దానె వర మిచ్చీనో   ॥ అడు ॥

Pallavi

Aḍugarē celulāla ātani mīru
aḍari yindukum̐gānē arudayyī nāku

Charanams

1.Piluvaka tolle vacce priyuḍu nēm̐ḍai tēnu
balimim̐ jeyivaṭṭinānu parākayyīni
valarājukaiduvula vām̐ḍi vōyeno kāni
palikinamāṭapaṭṭu paṇḍi kaivālenō

2.Kaṇṭānē kām̐gilicēghanum̐ḍu nēm̐jekku nokki
aṇṭinānu baikonaka aṭṭe vunnām̐ḍu
jaṇṭalainavāpu lella sari nuḍivōyanō
reṇṭānu javvanamulu rēm̐gavō yiṅkānu

3.Māṭalāḍaka tolutē manasiccēyātam̐ḍu
gām̐ṭānam̐ balikin̄cam̐ga kalasitimi
yēm̐ṭa veṭṭi śrīvēṅkaṭēśum̐ ḍiṭṭe nannum̐ gūḍe
vām̐ṭana mokkam̐gam̐ dāne vara miccīnō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.