Main Menu

Ana Vettukomdunate Atani (ఆన వెట్టుకొందునటే అటని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.591 | Keerthana 480 , Volume 13

Pallavi:Ana Vettukomdunate Atani (ఆన వెట్టుకొందునటే అటని)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆన వెట్టుకొందునటే అటని నేను
తానే లోఁగీఁ గాక నేనిందరివంటి దాననా ॥ పల్లవి ॥

కడనేల వున్నవాఁడు కాఁగిటికి రమ్మనవే
చిడుముడి నన్నుఁ గంటే సిగ్గు వచ్చెనా
పొడిఁబడఁ గావచ్చీనా పోయిన పనులు నేడు
తడవ నే యిల్లాలఁ దప్పులు వట్టేనా    ॥ ఆన ॥

వెఱగేల పడీఁ దాను వీడె మందుకొమ్మనవే
యెఱుకప్పుడు లేనిది ఇప్పుడేఁటికే
మఱచి సేసిన బాస మరి తలఁచుకొనీనా
గిఱిగొన తనుదానఁ గినియ వచ్చేనా    ॥ ఆన ॥

తల వంచీనేల తాను తగిలి కూడుమనవే
మొలచి నాపై బత్తి మోసువారెనా
కలసి శ్రీవేంకట ఘనుఁడింక విడిచీనా
అలుగ నే పట్టవు దేవులనై దూరేనా    ॥ ఆన ॥

Pallavi

Āna veṭṭukondunaṭē aṭani nēnu
tānē lōm̐gīm̐ gāka nēnindarivaṇṭi dānanā

Charanams

1.Kaḍanēla vunnavām̐ḍu kām̐giṭiki ram’manavē
ciḍumuḍi nannum̐ gaṇṭē siggu vaccenā
poḍim̐baḍam̐ gāvaccīnā pōyina panulu nēḍu
taḍava nē yillālam̐ dappulu vaṭṭēnā

2.Veṟagēla paḍīm̐ dānu vīḍe mandukom’manavē
yeṟukappuḍu lēnidi ippuḍēm̐ṭikē
maṟaci sēsina bāsa mari talam̐cukonīnā
giṟigona tanudānam̐ giniya vaccēnā

3.Tala van̄cīnēla tānu tagili kūḍumanavē
molaci nāpai batti mōsuvārenā
kalasi śrīvēṅkaṭa ghanum̐ḍiṅka viḍicīnā
aluga nē paṭṭavu dēvulanai dūrēnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.