Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.70 ; Volume No. 2
Copper Sheet No.112
Pallavi: Emta Bapana (ఎంత బాపనా)
Ragam:Bouli
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంత బాపనా సోద మింత గలదా | అంతయు నీమహిమే హరిభట్లూ ||
Charanams
|| సూరిభ ట్లొకవంక చొరనిచోట్ల చొచ్చి | వారబియ్య మెత్తి యెత్తి వడదాకి |
నీరువట్టుగొని భూమి నీళ్ళెల్లా వారవట్టీ | కేరికేరి నగవయ్య కౄష్ణభట్లూ ||
|| దేవరొజ్ఝ లొకవంక దిక్కులలో బొలగూడు | దీవెనతో నారగించి తీపుమరిగి |
యీవల బెట్టినవారి కేమైనా నొసగీని | వేవేలుమాయలవిష్ణుభట్లూ ||
|| సోమయాజు లొకవంక సొరిది సురలకెల్లా- | నామనతో విందువెట్టీ ననుదినము |
హోమపువిప్రులసొమ్ము లొడిసి తా బుచ్చుకొనీ | వేమరు శ్రీవేంకటాద్రివెన్నుభట్లూ ||
.
Pallavi
|| eMta bApanA sOda miMta galadA | aMtayu nImahimE hariBaTlU ||
Charanams
|| sUriBa TlokavaMka coranicOTla cocci | vArabiyya metti yetti vaDadAki |
nIruvaTTugoni BUmi nILLellA vAravaTTI | kErikEri nagavayya kRuShNaBaTlU ||
|| dEvarojJa lokavaMka dikkulalO bolagUDu | dIvenatO nAragiMci tIpumarigi |
yIvala beTTinavAri kEmainA nosagIni | vEvElumAyalaviShNuBaTlU ||
|| sOmayAju lokavaMka soridi suralakellA- | nAmanatO viMduveTTI nanudinamu |
hOmapuviprulasommu loDisi tA buccukonI | vEmaru SrIvEMkaTAdrivennuBaTlU ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.