Main Menu

Amduke Vera Gayyaane (అందుకే వెర గయ్యానె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 352 | Keerthana 310 , Volume 11

Pallavi: Amduke Vera Gayyaane (అందుకే వెర గయ్యానె)
ARO: Pending
AVA: Pending

Ragam: Suddavasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వెర గయ్యీనె అప్పటనుండియు మాకు
అందినవారికి మిన్ను అరచేతిదే        ॥ పల్లవి ॥

పతిమాఁటాడ విదేమే పలుమారుఁ దమకాన
అతఁడు నీతో మాట లాడఁగాను
యిత వై యెక్కినవారి కేనుగ గుజ్జన్న మాట
కతలుగా నీయందె కంటిమే నేము       ॥ అందుకే ॥

గక్కన రావది యేమె ఘనుఁడు నవ్వుతా నిన్ను
తెక్కులనె చేయి వట్టి తియ్యఁగాను
నొక్క టై పాలు వోసితే వోకివింత లన్నమాఁట
మిక్కిలి నీవల్లనె మెరసెనే నేఁడు       ॥ అందుకే ॥

శ్రీవెంకటేశ్వరుఁడు చేయి నీపై వేయఁగాను
నోవ దనక వాఁడిచన్నుల నొత్తేవు
పూవులవేసినవారిఁ బొంచి రాల వేసినట్టి
భావము నీయందె కంటి భళి భళి గుణములూ ॥ అందుకే ॥


Pallavi

Andukē vera gayyīne appaṭanuṇḍiyu māku
andinavāriki minnu aracētidē

Charanams

1.Patimām̐ṭāḍa vidēmē palumārum̐ damakāna
atam̐ḍu nītō māṭa lāḍam̐gānu
yita vai yekkinavāri kēnuga gujjanna māṭa
katalugā nīyande kaṇṭimē nēmu

2.Gakkana rāvadi yēme ghanum̐ḍu navvutā ninnu
tekkulane cēyi vaṭṭi tiyyam̐gānu
nokka ṭai pālu vōsitē vōkivinta lannamām̐ṭa
mikkili nīvallane merasenē nēm̐ḍu

3.Śrīveṅkaṭēśvarum̐ḍu cēyi nīpai vēyam̐gānu
nōva danaka vām̐ḍicannula nottēvu
pūvulavēsinavārim̐ bon̄ci rāla vēsinaṭṭi
bhāvamu nīyande kaṇṭi bhaḷi bhaḷi guṇamulū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.