Main Menu

Annita Neeku Bunya Mayyeegaani (అన్నిట నీకు బుణ్య మయ్యీగాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.725 | Keerthana 144 , Volume 16

Pallavi: Annita Neeku Bunya Mayyeegaani (అన్నిట నీకు బుణ్య మయ్యీగాని)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నీకుఁ బుణ్యమయ్యీఁ గాని
మన్నించి నా తాపము మానుపరాదా   ॥ పల్లవి ॥

తలపోఁత ఘనమాయ తత్తర మాఁపఁగరాదు
అలిగి నీతోఁ బాసినప్పటనుండి
వలికితి నీతోను పంతము లిచ్చితి నీకు
మలసిననావెద మానుపరాదా     ॥ అన్ని ॥

కూచుండ సయించరాదు గుట్టున నుండఁగరాదు
ఆచాయ మారుమోమయినప్పటనుండి
చేచేత వద్ద నుందాన చేతు లెత్తి మొక్కితిని
కాచుకొని నన్నిఁకఁ గరుణించరాదా    ॥ అన్ని॥

చెప్పిరాదు విరము సిగ్గులు బాయిటఁ బడె
అప్పసము వాదడిచినప్పటనుండి
ముప్పిరి శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
దప్పిదేరె నిఁక నన్ను దయఁ జూడరాదా ॥ అన్ని॥

Pallavi

Anniṭā nīkum̐ buṇyamayyīm̐ gāni
mannin̄ci nā tāpamu mānuparādā

Charanams

1.Talapōm̐ta ghanamāya tattara mām̐pam̐garādu
aligi nītōm̐ bāsinappaṭanuṇḍi
valikiti nītōnu pantamu licciti nīku
malasinanāveda mānuparādā

2.Kūcuṇḍa sayin̄carādu guṭṭuna nuṇḍam̐garādu
ācāya mārumōmayinappaṭanuṇḍi
cēcēta vadda nundāna cētu letti mokkitini
kācukoni nannim̐kam̐ garuṇin̄carādā

3.Ceppirādu viramu siggulu bāyiṭam̐ baḍe
appasamu vādaḍicinappaṭanuṇḍi
muppiri śrī vēṅkaṭēśa mun̄ci nannum̐ gūḍitivi
dappidēre nim̐ka nannu dayam̐ jūḍarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.