Main Menu

Amara Maataaditivi Avune (అమర మాటాడితివి అవునే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 592 | Keerthana 490 , Volume 13

Pallavi: Amara Maataaditivi Avune (అమర మాటాడితివి అవునే)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమర మాటాడితివి అవునే నీవు
జమళి మన మాటలు సరివచ్చేవే పో       ॥ పల్లవి ॥

అచ్చపుఁ బంతపుమాట లాడేవు మగువ నీకు
చెచ్చెర నీమెవి యేల చిల్లులాయనే
ముచ్చట నామని కాలమునఁ బండిన పంటకు
లచ్చనలు వేయరా యీలాగుల నెవ్వరును    ॥ అమర ॥

సూడుఁ బాడుకుఁ జేచాఁచే సుదతి వన్నిటా నీకు
యేడలేని జీరలు నేఁడేల వచ్చెనే
కూడి విచ్చనవిడిని కొనసాగే తీగెలకు
తోడనే ములుపొడిచి తుదఁ బోది సేయరా    ॥ అమర ॥

రతుల మారు మలసే రమణి నీచన్నులకు
సతమై వొత్తిన కందుజాడ లేడవే
యితవై నన్ను శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
మతిలో ననురాగము మానునా పై మించక   ॥ అమర ॥

Pallavi

Amara māṭāḍitivi avunē nīvu
jamaḷi mana māṭalu sarivaccēvē pō

Charanams

1.Accapum̐ bantapumāṭa lāḍēvu maguva nīku
ceccera nīmevi yēla cillulāyanē
muccaṭa nāmani kālamunam̐ baṇḍina paṇṭaku
laccanalu vēyarā yīlāgula nevvarunu

2.Sūḍum̐ bāḍukum̐ jēcām̐cē sudati vanniṭā nīku
yēḍalēni jīralu nēm̐ḍēla vaccenē
kūḍi viccanaviḍini konasāgē tīgelaku
tōḍanē mulupoḍici tudam̐ bōdi sēyarā

3.Ratula māru malasē ramaṇi nīcannulaku
satamai vottina kandujāḍa lēḍavē
yitavai nannu śrīvēṅkaṭēśa nīvu gūḍam̐gānu
matilō nanurāgamu mānunā pai min̄caka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.