Main Menu

Anniyu Nenerugudu (అన్నియు నేనెఱుఁగదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1704 | Keerthana 24 , Volume 27

Pallavi: Anniyu Nenerugudu (అన్నియు నేనెఱుఁగదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నేనెఱుఁగుదు ననుకోనేలా
కన్న విన్నవెల్లా నీ కతలే కదా    ॥ పల్లవి ॥

పెచ్చురేఁగి సారె సారె ప్రియములెంత చెప్పినా
మచ్చిక గరఁగేది నీమనసే కదా
ముచ్చటతో నిట్టె నే మొక్కు లెన్ని మొక్కినాను
కచ్చుపెట్టి చూచేవి నీ కన్నులే కదా  ॥ అన్ని ॥

బోరన వేఁడుకొనుచు బుద్దు లిన్ని చెప్పినాను
కోరి మంచిదయ్యేది నీ గుణమేకదా
గారవించి నేనెంత కరములు చాఁచినాను
మేరతో లోనయ్యేది నీ మేనేకదా   ॥ అన్ని ॥

తలపోసి తలపోసి తమి యెంత రేఁచినాను
కలసి వుండేది నీ కాఁగిలే కదా
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్నీ నేఁడు
నెలకొన్నవాఁడవు నీవే కదా     ॥ అన్ని ॥

Pallavi

Anniyu nēneṟum̐gudu nanukōnēlā
kanna vinnavellā nī katalē kadā

Charanams

1.Peccurēm̐gi sāre sāre priyamulenta ceppinā
maccika garam̐gēdi nīmanasē kadā
muccaṭatō niṭṭe nē mokku lenni mokkinānu
kaccupeṭṭi cūcēvi nī kannulē kadā

2.Bōrana vēm̐ḍukonucu buddu linni ceppinānu
kōri man̄cidayyēdi nī guṇamēkadā
gāravin̄ci nēnenta karamulu cām̐cinānu
mēratō lōnayyēdi nī mēnēkadā

3.Talapōsi talapōsi tami yenta rēm̐cinānu
kalasi vuṇḍēdi nī kām̐gilē kadā
yelami śrī vēṅkaṭēśa yēlitivi nannī nēm̐ḍu
nelakonnavām̐ḍavu nīvē kadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.