Main Menu

Amdanunnachelulake Anniyunu (అండనున్నచెలులకే అన్నియును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 732| Keerthana 182, Volume 16

Pallavi:Amdanunnachelulamu Nannitaa (అండనున్నచెలులము నన్నిటా )
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అండనున్న చెలులకే అన్నియునుఁ జెల్లును
దండియైన మొగమోటే తగు మా యిద్దరికి   ॥పల్లవి॥

మెచ్చితిఁబో నిన్నును మెలుతురొ నీవాతని
మచ్చము మోవనాడినమాటలకును
తుచ్చము మోకాడ రాదు తుద సమ్మతించరాదు
పచ్చిగా నాతఁడిందుకు పతి యాడరాదు    ॥అండ॥

మేలు మేలె దిట్టవౌదు మిక్కిలి నాతనిమీఁద
వేళెరిఁగి వాఁటినింద వేసినందుకు
తాలిమి మాకుఁ దగదు తమకించను దగదు
వాలాయించి ఆతనికి వాదడువఁ దగదు   ॥అండ॥

నీవంటిజాణ యేదే నేఁ డతని సిగ్గుదేర
చేవదేరి రతికిఁ దెచ్చిన యందుకు
వోపల శ్రీవేంకటేశుఁ డొక్కటాయ నాతో నాతఁ
డేవిధాననైన నింక నెదుగాడఁ జెల్లదు     ॥అండ॥


Pallavi

Aṇḍanunna celulakē anniyunum̐ jellunu
daṇḍiyaina mogamōṭē tagu mā yiddariki

Charanams

1.Meccitim̐bō ninnunu meluturo nīvātani
maccamu mōvanāḍinamāṭalakunu
tuccamu mōkāḍa rādu tuda sam’matin̄carādu
paccigā nātam̐ḍinduku pati yāḍarādu

2.Mēlu mēle diṭṭavaudu mikkili nātanimīm̐da
vēḷerim̐gi vām̐ṭininda vēsinanduku
tālimi mākum̐ dagadu tamakin̄canu dagadu
vālāyin̄ci ātaniki vādaḍuvam̐ dagadu

3.Nīvaṇṭijāṇa yēdē nēm̐ ḍatani siggudēra
cēvadēri ratikim̐ deccina yanduku
vōpala śrīvēṅkaṭēśum̐ ḍokkaṭāya nātō nātam̐
ḍēvidhānanaina niṅka nedugāḍam̐ jelladu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.