Main Menu

Andukemi Dosamaa Anni (అందుకేమి దోసమా అన్ని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1711 | Keerthana 65 , Volume 27

Pallavi:Andukemi Dosamaa Anni (అందుకేమి దోసమా అన్ని)
ARO: Pending
AVA: Pending

Ragam:Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అన్ని పనులునుఁ దేరీ
చెందుచు నాచేఁతలెల్లాఁ జేసి చూపె నిఁకను ॥ పల్లవి ॥

పానుపు పైఁ బవళించి పాదాలు నాపైఁ జాఁచి
మానలేక సతితోడ మాటలాడేవు
కానీరా నీతలపులు కానవచ్చె నాకు నేఁడు
నేనాపెఁ జెనకకుండా నెపము చేసితివి    ॥ అందు ॥

కోరి పచ్చడము గప్పి కుచములు నావి వట్టి
నారుకొన కాంతతోడ నవ్వు నవ్వేవు
నేరుతువౌరా మేలు నే నాపె దడవకుండా
వూరటగా నిదియొక వుపమ చేసితివి     ॥ అందు ॥

తెరలోననే వుండి తియ్యని నామోవి యాని
గరిమతో నంగనను కాఁగిలించేవు
యిరవై శ్రీ వేంకటేశ యే నాపెఁ గారించకుండా
సరవితో నిటువంటి చందము చేసితివి    ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā anni panulunum̐ dērī
cenducu nācēm̐talellām̐ jēsi cūpe nim̐kanu

Charanams

1.Pānupu paim̐ bavaḷin̄ci pādālu nāpaim̐ jām̐ci
mānalēka satitōḍa māṭalāḍēvu
kānīrā nītalapulu kānavacce nāku nēm̐ḍu
nēnāpem̐ jenakakuṇḍā nepamu cēsitivi

2.Kōri paccaḍamu gappi kucamulu nāvi vaṭṭi
nārukona kāntatōḍa navvu navvēvu
nērutuvaurā mēlu nē nāpe daḍavakuṇḍā
vūraṭagā nidiyoka vupama cēsitivi

3.Teralōnanē vuṇḍi tiyyani nāmōvi yāni
garimatō naṅgananu kām̐gilin̄cēvu
yiravai śrī vēṅkaṭēśa yē nāpem̐ gārin̄cakuṇḍā
saravitō niṭuvaṇṭi candamu cēsitivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.