Main Menu

Aape Nannu Nishtooramu (ఆపె నన్ను నిష్టూరము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 735 | Keerthana 203 , Volume 16

Pallavi: Aape Nannu Nishtooramu (ఆపె నన్ను నిష్టూరము)
ARO: Pending
AVA: Pending

Ragam: Sindhuramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నిన్ను నిష్టూరము లాడఁజాలదు
యేపున నేమే నీకు నెచ్చరించవలసె    ॥ పల్లవి ॥

తిలకించి చూడ నేల తెల్లవారినందాఁకా
మలకలమాట లేల మాపుదాఁకాను
నిలుచున్న దదివో నీయెదుటనే యింతి
వలసినట్లఁ జేయి వద్దనము నిన్నును     ॥ ఆప ॥

వట్టియాసలు రేఁచేవు వలసినొల్లములను
ఱట్టుగా నూరకుండే వాఱడితోడను
యెట్టి ననలేక యాపె యింటిలోఁ గాచుకున్నది
కట్టుకో అందలిమేలు కాదనము నిన్నును  ॥ ఆప ॥

తీరననీనవ్వులనే తెలియనీవు నీగుట్టు
నేరుపు నీప్రియములనెయ్యము బెట్టు
కూరిమి శ్రీవేంకటేశ కూడితివి మాచెలిని
నీరపము లాయ నిఁక నేర మెంచ నిన్నును ॥ ఆప ॥

Pallavi

Āpe ninnu niṣṭūramu lāḍam̐jāladu
yēpuna nēmē nīku neccarin̄cavalase

Charanams

1.Tilakin̄ci cūḍa nēla tellavārinandām̐kā
malakalamāṭa lēla māpudām̐kānu
nilucunna dadivō nīyeduṭanē yinti
valasinaṭlam̐ jēyi vaddanamu ninnunu

2.Vaṭṭiyāsalu rēm̐cēvu valasinollamulanu
ṟaṭṭugā nūrakuṇḍē vāṟaḍitōḍanu
yeṭṭi nanalēka yāpe yiṇṭilōm̐ gācukunnadi
kaṭṭukō andalimēlu kādanamu ninnunu

3.Tīrananīnavvulanē teliyanīvu nīguṭṭu
nērupu nīpriyamulaneyyamu beṭṭu
kūrimi śrīvēṅkaṭēśa kūḍitivi mācelini
nīrapamu lāya nim̐ka nēra men̄ca ninnunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.