Main Menu

Amdariki Gala Chaale (అందరికి గల చాలే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 495 | Keerthana 506 , Volume 12

Pallavi: Amdariki Gala Chaale (అందరికి గల చాలే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరికిఁ గల చాలే ఆఁడువారైన వారికి
కందువల ముందరెత్తు కనుఁగొనరే      ॥ పల్లవి ॥

చెలులాల మీ తోను చెప్పీ నంటే సిగ్గయీ
తలఁపులో నాఁపరావు తమకములు
వలరాజు బలములు వారించ పసగావు
తెలుసుకోరే మీరు తెగని నాకోరిక       ॥ అందరికి ॥

చేరి మీ మోము చూచితే సెలవుల నవ్వు వచ్చి
వూరకుండితే నిట్టూర్పు లుమ్మగిలీని
నీరు వంటిది వయసు నిప్పు వంటిది వలపు
తారుకాణించఁగ రాదు తలఁచుకోరే      ॥ అందరికి ॥

యెట్టని మీ రడిగితేఁ దొట్టీ నాలోని గుట్టు
పట్ట రావు వేడుక లుపచరించక
యిట్టే శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
చుట్టరిక మిఁక మీరే చూచుకొనరే       ॥ అందరికి ॥


Pallavi

Andarikim̐ gala cālē ām̐ḍuvāraina vāriki
kanduvala mundarettu kanum̐gonarē

Charanams

1.Celulāla mī tōnu ceppī naṇṭē siggayī
talam̐pulō nām̐parāvu tamakamulu
valarāju balamulu vārin̄ca pasagāvu
telusukōrē mīru tegani nākōrika

2.Cēri mī mōmu cūcitē selavula navvu vacci
vūrakuṇḍitē niṭṭūrpu lum’magilīni
nīru vaṇṭidi vayasu nippu vaṇṭidi valapu
tārukāṇin̄cam̐ga rādu talam̐cukōrē

3.Yeṭṭani mī raḍigitēm̐ doṭṭī nālōni guṭṭu
paṭṭa rāvu vēḍuka lupacarin̄caka
yiṭṭē śrī vēṅkaṭēśum̐ḍintalōnē nannum̐gūḍe
cuṭṭarika mim̐ka mīrē cūcukonarē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.