Main Menu

Ammedi Dokati (అమ్మెడి దొకటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 97 | Keerthana 483, Volume 1

Pallavi: Ammedi Dokati (అమ్మెడి దొకటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మెడి దొకటి అసిమలో దొకటి
బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా    ॥ పల్లవి ॥

సంగము మానక శాంతియుఁ గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటి పెద్దలమయ్యా    ॥ అమ్మెడి ॥

కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువ మనసు
క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు
పేరడి నేమిటి పెద్దలమయ్యా      ॥ అమ్మెడి ॥

ఫలము లందితే బంధము వీడదు
ఫలముతో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశు దాసులము
పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా    ॥ అమ్మెడి ॥


Pallavi

Am’meḍi dokaṭi asimalō dokaṭi
bim’miṭi nindēṭi peddalamayyā

Charanams

1.Saṅgamu mānaka śāntiyum̐ galugadu
saṅgalampaṭamu sansāramu
yeṅgilidēhaṁ bintaku mūlamu
beṅgala mindēṭi peddalamayyā

2.Kōrike luḍugaka kōpaṁ buḍugadu
kōrakuṇḍa dikkuva manasu
krūratvamunaku kuduva yī braduku
pēraḍi nēmiṭi peddalamayyā

3.Phalamu landitē bandhamu vīḍadu
phalamutō tagulu prapan̄camu
yilalō śrīvēṅkaṭēśu dāsulamu
piluvam̐ga nēmiṭi peddalamayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.