Main Menu

Amdi Itavusesite (అంది ఇతవుసేసితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1011 | Keerthana 61 , Volume 20

Pallavi: Amdi Itavusesite (అంది ఇతవుసేసితే)
ARO: Pending
AVA: Pending

Ragam:Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంది ఇతవు సేసితే నాయఁగా పని । నా-
కందరితో వెరగయ్యీ నాయఁగా పని     ॥ పల్లవి ॥

చిందేటిచెక్కుచెమట చేతఁదుడువఁగఁబోతే
అందుకేఁ తా జగడించీ నాయఁగా పని
కందువలఁ దనమేన గందము వూయఁగబోతే
అందందే తప్పకచూచె నాయఁగా పని    ॥ అంది ॥

తురుమువాడుఁబువ్వులు తొలఁగఁ దియ్యఁగఁబోతే
అరమరై జంకించీ నాయఁగా పని
గరిమ వంచినమోము కని అలసితివంటే
అరుదుగా మారుమోమై ఆయఁగా పని    ॥ అంది ॥

అప్పుడు చెదరినట్టిహారాలు చక్కదొబ్బితే-
నప్పటి తాఁ గాఁగిలించీ నాయఁగా పని
కప్పురము మోవి కియ్యఁగా శ్రీవేంకటపతి
అప్పళించె రతుల న న్నాయఁగా పని    ॥ అంది ॥


Pallavi

Andi itavu sēsitē nāyam̐gā pani। nā-
kandaritō veragayyī nāyam̐gā pani

Charanams

1.Cindēṭicekkucemaṭa cētam̐duḍuvam̐gam̐bōtē
andukēm̐ tā jagaḍin̄cī nāyam̐gā pani
kanduvalam̐ danamēna gandamu vūyam̐gabōtē
andandē tappakacūce nāyam̐gā pani

2.Turumuvāḍum̐buvvulu tolam̐gam̐ diyyam̐gam̐bōtē
aramarai jaṅkin̄cī nāyam̐gā pani
garima van̄cinamōmu kani alasitivaṇṭē
arudugā mārumōmai āyam̐gā pani

3.Appuḍu cedarinaṭṭihārālu cakkadobbitē-
nappaṭi tām̐ gām̐gilin̄cī nāyam̐gā pani
kappuramu mōvi kiyyam̐gā śrīvēṅkaṭapati
appaḷin̄ce ratula na nnāyam̐gā pani


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.