Main Menu

Ampavayyaa Ne Boye (అంపవయ్యా నే బోయే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 978 | Keerthana 454 , Volume 19

Pallavi:Ampavayyaa Ne Boye (అంపవయ్యా నే బోయే)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavi Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంపవయ్యా నేఁబోయే నట్టేని వావాత
తెంపున నాయంతనైతే తెగరాదు పనులు  ॥ పల్లవి ॥

కోపము గాదుగదా గొబ్బున నే వచ్చినది
ఆపెతో నీ వేకతము లాడేవేళ
చేపట్టి నేఁదొలఁగితే సిగ్గువుచ్చినట్టయ్యీ
యీపొద్దు నీవద్దనుంటే నేమౌనో నీయాస  ॥ అంప ॥

యెగ్గు లెంచవుగదా ఇట్టె ముసుఁగు దీసితే
వొగ్గి ఆకెతోడిరతి నున్నవేళను
కగ్గి కమ్మరఁ గప్పితే కల్ల మోపినట్టయ్యీ
నిగ్గుల నే నూరకున్న నీ కెంతవెఱపో    ॥ అంప ॥

నేరమి గాదుగదా నే నిన్నుఁ గాఁగిలించితి
నేరపున నాకెఁ గూడి నిద్రించేవేళ
యేరా శ్రీవేంకటేశ యెఱగఁనట్టె నన్ను
యీరీతిఁ గూడితివి నీ వికడి మోమగుచు   ॥ అంప ॥

Pallavi

Ampavayyā nēm̐bōyē naṭṭēni vāvāta
tempuna nāyantanaitē tegarādu panulu

Charanams

1.Kōpamu gādugadā gobbuna nē vaccinadi
āpetō nī vēkatamu lāḍēvēḷa
cēpaṭṭi nēm̐dolam̐gitē sigguvuccinaṭṭayyī
yīpoddu nīvaddanuṇṭē nēmaunō nīyāsa

2.Yeggu len̄cavugadā iṭṭe musum̐gu dīsitē
voggi āketōḍirati nunnavēḷanu
kaggi kam’maram̐ gappitē kalla mōpinaṭṭayyī
niggula nē nūrakunna nī kentaveṟapō

3.Nērami gādugadā nē ninnum̐ gām̐gilin̄citi
nērapuna nākem̐ gūḍi nidrin̄cēvēḷa
yērā śrīvēṅkaṭēśa yeṟagam̐naṭṭe nannu
yīrītim̐ gūḍitivi nī vikaḍi mōmagucu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.