Main Menu

Adi Neeku Daarukaana (అది నీకు దారుకాణ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1185 | Keerthana 442 , Volume 21

Pallavi: Adi Neeku Daarukaana (అది నీకు దారుకాణ)
ARO: Pending
AVA: Pending

Ragam:Hijjiji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అది నీకుఁ దారుకాణ అవునోకాదో కాని
కదిసి చెప్పఁగబోతే కతలయ్యీఁ గాని         ॥ పల్లవి ॥

కలలోని నీరూపు కన్నులఁగన్నట్లయ్యీ
చెలఁగి ఆసుద్ది చెప్పఁజింతయ్యీఁగాని
వెలయ నీపలుకులు వీనుల విన్నట్లయ్యీ
సెలవిఁ గమ్మరఁ జెప్పసిగ్గుయ్యీఁగాని       ॥ అది ॥

మంతనాన నీతో మాట లాడినట్లయ్యా
అంతటఁ జూచితే వెరగయ్యీఁగాని
కంతునమరతి నిన్నుఁ గాఁగిలించినట్లయ్యీ
పంతాన నేమనినాను పచ్చిదేరీఁగాని       ॥ అది ॥

సరుస నీమోవితేనె చవిగొన్నఅట్లనయ్యీ
వొరసి చూపఁబోతే గోరొత్తీఁగాని
ఇరవయినశ్రీవేంకటేశ నీవు ద్రిష్టముగా
సరుగఁ గూడిన నదె చాలాయఁగాని        ॥ అది ॥

Pallavi

Adi nīkum̐ dārukāṇa avunōkādō kāni
kadisi ceppam̐gabōtē katalayyīm̐ gāni

Charanams

1.Kalalōni nīrūpu kannulam̐gannaṭlayyī
celam̐gi āsuddi ceppam̐jintayyīm̐gāni
velaya nīpalukulu vīnula vinnaṭlayyī
selavim̐ gam’maram̐ jeppasigguyyīm̐gāni

2.Mantanāna nītō māṭa lāḍinaṭlayyā
antaṭam̐ jūcitē veragayyīm̐gāni
kantunamarati ninnum̐ gām̐gilin̄cinaṭlayyī
pantāna nēmaninānu paccidērīm̐gāni

3.Sarusa nīmōvitēne cavigonna’aṭlanayyī
vorasi cūpam̐bōtē gōrottīm̐gāni
iravayinaśrīvēṅkaṭēśa nīvu driṣṭamugā
sarugam̐ gūḍina nade cālāyam̐gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.