Main Menu

Amte Kalite Neevu Atanivaddiki (అంతే కలితే నీవు అతనివద్దికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 392 | Keerthana 549 , Volume 11

Pallavi: Amte Kalite Neevu Atanivaddiki (అంతే కలితే నీవు అతనివద్దికి)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతే కలితే నీవు ఆతనివద్దికి రావే
కాంతరో అన్నియుఁ దారుకాణించె నిపుడు  ॥ పల్లవి ॥

యేమి సేసినో యంటా నేకతాన దగ్గిరితే
కామించి యాతఁడు నన్నుఁ గరఁగించెనూ
నీమనసున విభుని నేనే యంటితి నంటా
మోము చూచి నవ్వేవు మొరసి యే ముందునే ॥ అంతే ॥

సూడు వట్టి నే నాతని జూజ మాడఁ బిలిచితే
కూడఁ బట్టి తానె దక్కఁ గొనె నన్నునూ
తోడనె వెంగె మావేడు దొమ్నినేఁ జేసితి నంటా
ఆడియు నాడవు నన్ను నందుకు నే మందునే ॥ అంతే ॥

నీతోడి చుట్టరికాన నే మొక్తితే నన్నుఁ గూడె
యీతల శ్రీవెంకటేశుఁ డిచ్చకాననూ
నీతితో న నన్నడిగగేవు నీ వెఱఁగ వటే యిది
యేతరీఁ డాతఁడు నీతో నే ముందునే     ॥ అంతే ॥


Pallavi

Antē kalitē nīvu ātanivaddiki rāvē
kāntarō anniyum̐ dārukāṇin̄ce nipuḍu

Charanams

1.Yēmi sēsinō yaṇṭā nēkatāna daggiritē
kāmin̄ci yātam̐ḍu nannum̐ garam̐gin̄cenū
nīmanasuna vibhuni nēnē yaṇṭiti naṇṭā
mōmu cūci navvēvu morasi yē mundunē

2.Sūḍu vaṭṭi nē nātani jūja māḍam̐ bilicitē
kūḍam̐ baṭṭi tāne dakkam̐ gone nannunū
tōḍane veṅge māvēḍu domninēm̐ jēsiti naṇṭā
āḍiyu nāḍavu nannu nanduku nē mandunē

3.Nītōḍi cuṭṭarikāna nē moktitē nannum̐ gūḍe
yītala śrīveṅkaṭēśum̐ ḍiccakānanū
nītitō na nannaḍigagēvu nī veṟam̐ga vaṭē yidi
yētarīm̐ ḍātam̐ḍu nītō nē mundunē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.