Main Menu

Anakuve Neevu Nannu (ఆనకువే నీవు నన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 188 | Keerthana 445 , Volume 2

Pallavi: Analamu Suryudu Nannitamdu (అనలము సూర్యుడు నన్నిటందు)
ARO: Pending
AVA: Pending

Ragam:Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనలము సూర్యుఁడు నన్నిటందు వెలసిన (నా?)
ఘనపవిత్రమైనట్టు ఘనుఁడే పో జ్ఞాని        ॥ పల్లవి ॥

కాంచనము అంటువడినఁ గలదా అందు నింద్యము
పెంచు ముట్టంటువడినఁ బెక్కువ దూష్యము గాక
అంచల సుజ్ఞానిఁ బాపమంటునా తాఁ జేసినాను
పంచల నజ్ఞానినైతేఁ బైకొనిఁ గాక        ॥ అన ॥

యెఱుకగల నాలిక నింతైనా జిడ్డంటునా
యెఱుకలేనిచేత నింతా జిడ్డంటుఁ గాక
కఱతలయోగిని కర్మములివంటునా
చుఱచుఱ జడునైతేఁ జుట్టుకొనుఁ గాక      ॥ అన ॥

తామెరపాకుల నీరు తగ నందు నంటునా
ఆమేర నెందైనాను నంటుఁ గాక
యీమేర శ్రీవేంకటేశుని దాసుఁడు భూమిఁ
గామించి తా నుండినానుఁ గడు మాయలంటునా ॥ అన ॥

Pallavi

Analamu sūryum̐ḍu nanniṭandu velasina (nā?)
Ghanapavitramainaṭṭu ghanum̐ḍē pō jñāni

Charanams

1.Kān̄canamu aṇṭuvaḍinam̐ galadā andu nindyamu
pen̄cu muṭṭaṇṭuvaḍinam̐ bekkuva dūṣyamu gāka
an̄cala sujñānim̐ bāpamaṇṭunā tām̐ jēsinānu
pan̄cala najñāninaitēm̐ baikonim̐ gāka

2.Yeṟukagala nālika nintainā jiḍḍaṇṭunā
yeṟukalēnicēta nintā jiḍḍaṇṭum̐ gāka
kaṟatalayōgini karmamulivaṇṭunā
cuṟacuṟa jaḍunaitēm̐ juṭṭukonum̐ gāka

3.Tāmerapākula nīru taga nandu naṇṭunā
āmēra nendainānu naṇṭum̐ gāka
yīmēra śrīvēṅkaṭēśuni dāsum̐ḍu bhūmim̐
gāmin̄ci tā nuṇḍinānum̐ gaḍu māyalaṇṭunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.