Main Menu

Amtivi Vimtini Avu Badaraa Nee (అంటివి వింటిని అవు బదరా నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1188 | Keerthana 459 , Volume 21

Pallavi: Amtivi Vimtini Avu Badaraa Nee (అంటివి వింటిని అవు బదరా నీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంటివి వింటిని అవుఁ బదరా నీ-
దంటతనంబులు తగుతగురా    ॥ పల్లవి ॥

నిక్కల గంటిని నీమాట చేకొంటి
చొక్కుల నను నిఁక సొలయకురా
చెక్కిలి నొక్కిలి సేసయుఁ బెట్టితి
యెక్కడిసుద్దులు యేఁటికిరా    ॥అంటి ॥

సెలవుల నగితిని సేఁతలఁ దెగితిని
బెళకుల ఆనలు పెట్టకురా
పులకల ముణిఁగితి బూతులఁ గొణఁగితి
వలపుల చల్లఁగవలెనటరా    ॥ అంటి ॥

కాఁకల వాడితిఁ గాఁగిటఁ గూడితి
వాకుసరసములు వలెనటరా
యీకడ శ్రీవేంకటేశ నీప్రియము
కైకొంటి పయ్యెదఁ గప్పేరా    ॥ అంటి ॥


Pallavi

Aṇṭivi viṇṭini avum̐ badarā nī-
daṇṭatanambulu tagutagurā

Charanams

1.Nikkala gaṇṭini nīmāṭa cēkoṇṭi
cokkula nanu nim̐ka solayakurā
cekkili nokkili sēsayum̐ beṭṭiti
yekkaḍisuddulu yēm̐ṭikirā

2.Selavula nagitini sēm̐talam̐ degitini
beḷakula ānalu peṭṭakurā
pulakala muṇim̐giti būtulam̐ goṇam̐giti
valapula callam̐gavalenaṭarā

3.Kām̐kala vāḍitim̐ gām̐giṭam̐ gūḍiti
vākusarasamulu valenaṭarā
yīkaḍa śrīvēṅkaṭēśa nīpriyamu
kaikoṇṭi payyedam̐ gappērā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.