Main Menu

Amdulaku Daginattu Appude (అందులకు దగినట్టు అప్పుడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1199 | Keerthana 528, Volume 21

Pallavi: Amdulaku Daginattu Appude (అందులకు దగినట్టు అప్పుడే)
ARO: Pending
AVA: Pending

Ragam:Madhyamavathi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులకుఁ దగినట్టు అప్పుడే చూచుకొందును
ముందుముందే యింతసేసే మొరఁగులు గాననైతి ॥ పల్లవి ॥

పిలువనంపెననేటి పెద్దరికమే చూచితి
తలఁపు వెరొకటౌట దలఁచనైతి
నిలిచి మాటాడెనని నెయ్యపుమేలే యెంచితి
వలపని జోలిమాటలవ గెఱఁగనైతి        ॥ అందు ॥

యీరానచనవులెల్ల నిచ్చేదే చూచితిఁగాని
దారకాన మచ్చుచల్లి తగిలించే దెంచనైతి
చేరి ప్రియములు సారెఁ జెప్పేదే చూచితిఁగాని
కారించి నాకొడఁబాటుగానిపని చూడనైతి       ॥ అందు ॥

కాఁగిలించి బుజ్జగించేఘనతే చూచితిఁగాని
ఆఁగి మేలుమరపించే ఆయము దెలియనైతి
రాఁగినశ్రీవేంకటేశురతులఁ గూడితిఁగాని
యేఁగించి పురమెక్కించే ఇక్కువ దెలియనైతి    ॥ అందు ॥


Pallavi

Andulakum̐ daginaṭṭu appuḍē cūcukondunu
mundumundē yintasēsē moram̐gulu gānanaiti

Charanams

1.Piluvanampenanēṭi peddarikamē cūciti
talam̐pu verokaṭauṭa dalam̐canaiti
nilici māṭāḍenani neyyapumēlē yen̄citi
valapani jōlimāṭalava geṟam̐ganaiti

2.Yīrānacanavulella niccēdē cūcitim̐gāni
dārakāna maccucalli tagilin̄cē den̄canaiti
cēri priyamulu sārem̐ jeppēdē cūcitim̐gāni
kārin̄ci nākoḍam̐bāṭugānipani cūḍanaiti

3.Kām̐gilin̄ci bujjagin̄cēghanatē cūcitim̐gāni
ām̐gi mēlumarapin̄cē āyamu deliyanaiti
rām̐ginaśrīvēṅkaṭēśuratulam̐ gūḍitim̐gāni
yēm̐gin̄ci puramekkin̄cē ikkuva deliyanaiti


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.