Main Menu

Anduke Veragayyee Nappatanundee (అందుకే వెరగయ్యీ నప్పటనుండీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1288 | Keerthana 464 , Volume 22

Pallavi: Anduke Veragayyee Nappatanundee (అందుకే వెరగయ్యీ నప్పటనుండీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వెరగయ్యీ నప్పటనుండీఁ జూచి
ఆ(అం?)దముగ నేనే నీకు నాలనై వుందానను ॥ పల్లవి ॥

చెక్కునొక్కి సతి నిన్నుఁ జనకియుఁ దనివొదు
తక్కక సేవలు సేసి తనివోదు
యిక్కువలంటి మోహ మెఱిఁగించి తనివొదు
ఇక్కడ దీనిబత్తి యింకా నెంతగలదో     ॥ అందు ॥

చెలరేఁగి విన్నపాలు సేసియునుఁ దనవోదు
తలఁచి నిన్నుఁ బొగడి తనివోదు
వెలయ నీసుద్దులు వినివిని తనివోదు
యెలమి నీపై బత్తియింకా నెంతగలదో   ॥ అందు ॥

పచ్చిగాఁగ నిన్ను గుబ్బలనొత్తి తనివొదు
తచ్చితచ్చి కాఁగిలించి తనివోదు
యిచ్చట శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
హెచ్చినతనబత్తి యింకా నెంతగలదొ   ॥అందు॥


Pallavi

Andukē veragayyī nappaṭanuṇḍīm̐ jūci
ā(aṁ?)Damuga nēnē nīku nālanai vundānanu

Charanams

1.Cekkunokki sati ninnum̐ janakiyum̐ danivodu
takkaka sēvalu sēsi tanivōdu
yikkuvalaṇṭi mōha meṟim̐gin̄ci tanivodu
ikkaḍa dīnibatti yiṅkā nentagaladō

2.Celarēm̐gi vinnapālu sēsiyunum̐ danavōdu
talam̐ci ninnum̐ bogaḍi tanivōdu
velaya nīsuddulu vinivini tanivōdu
yelami nīpai battiyiṅkā nentagaladō

3.Paccigām̐ga ninnu gubbalanotti tanivodu
taccitacci kām̐gilin̄ci tanivōdu
yiccaṭa śrīvēṅkaṭēśa yiṭu nannu nēlitivi
heccinatanabatti yiṅkā nentagalado


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.