Main Menu

Andarunu Gannapane (అందరునుఁ గన్నపనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1604 | Keerthana 19 , Volume 26

Pallavi: Andarunu Gannapane (అందరునుఁ గన్నపనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sudda Vasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరునుఁ గన్నపనే అంతే చాలు
గొందికి నన్నుఁ దియ్యకు కోపము వచ్చీని    ॥ పల్లవి ॥

చెప్పరాదు నీబత్తి చెక్కులవెంటాఁ గారి
ముప్పిరి జారినకొప్పు ముడిచేపు
దప్పిదేరితి నప్పుడే తనిసితి నీవంక
కప్పుర మియ్యకు నాకుఁ గాఁకలు రేఁగీని      ॥ అంద ॥

యెంతలేదు నీనిజము యెదుటనే వుట్టిపడి
అంతకంతకె నామీఁద నానవెట్టేవు
చింత వాసె నీవంక సిగ్గులెల్లాఁ దీరితిని
మంతనమాడకు నాతో మచ్చకా లెక్కీని      ॥ అంద ॥

సాకిరేల నీగుణాలు సరివచ్చి వుండఁగాను
కైకొని కాఁగిట నన్నుఁ గలసితివి
మేకొని శ్రీ వేంకటేశ మెచ్చితి నిన్నన్నిటాను
నాకు నీకు బాసలేల నవ్వులువచ్చీని       ॥ అంద ॥


Pallavi

Andarunum̐ gannapanē antē cālu
gondiki nannum̐ diyyaku kōpamu vaccīni

Charanams

1.Cepparādu nībatti cekkulaveṇṭām̐ gāri
muppiri jārinakoppu muḍicēpu
dappidēriti nappuḍē tanisiti nīvaṅka
kappura miyyaku nākum̐ gām̐kalu rēm̐gīni

2.Yentalēdu nīnijamu yeduṭanē vuṭṭipaḍi
antakantake nāmīm̐da nānaveṭṭēvu
cinta vāse nīvaṅka siggulellām̐ dīritini
mantanamāḍaku nātō maccakā lekkīni

3.Sākirēla nīguṇālu sarivacci vuṇḍam̐gānu
kaikoni kām̐giṭa nannum̐ galasitivi
mēkoni śrī vēṅkaṭēśa mecciti ninnanniṭānu
nāku nīku bāsalēla navvuluvaccīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.