Main Menu

Aadabote Pachchi Dochee (ఆడఁబోతే పచ్చి దోఁచీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1628| Keerthana 164, Volume 26

Pallavi:Aadabote Pachchi Dochee (ఆడఁబోతే పచ్చి దోఁచీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals

Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడఁబోతే వచ్చి దోఁచీ నంతే చాలు
యీడ నాకుఁ దెలియుట కింగితమే చాలు    ॥ పల్లవి ॥

చెప్పరానిమాఁటలకు సెలవినవ్వే గురుతు
అప్పటి నిన్నడిగానా అంతే చాలు
వుప్పతిల్లే కూరిమికి వున్సరనుటే గురుతు
ముప్పిరిఁ గొసరకుమీ మొదలిదే చాలు     ॥ ఆడ ॥

పక్కన రమ్మనుటకు పవ్వళించుటే గురుతు
యెక్కుడు సుద్దుల కేమి యింతేచాలు
చిక్కి నాకు వేఁగుటకు చిరుఁజెమటే గురుతు
నిక్కి చూడకుమీ ఇఁక నేలవ్రాఁతే చాలు     ॥ ఆడ ॥

దిమ్మురతిఁ జొక్కుటకు తేలగింపులే గురుతు
కమ్మర నలయించేనాకాఁగిలే
నెమ్మది శ్రీవేంకటాద్రినిలియుఁడనైన నన్ను
వుమ్మడిఁ గూడితిని యీ వొడఁబాటే చాలు   ॥ ఆడ ॥


Pallavi

Āḍam̐bōtē vacci dōm̐cī nantē cālu
yīḍa nākum̐ deliyuṭa kiṅgitamē cālu

Charanams

1.Cepparānimām̐ṭalaku selavinavvē gurutu
appaṭi ninnaḍigānā antē cālu
vuppatillē kūrimiki vunsaranuṭē gurutu
muppirim̐ gosarakumī modalidē cālu

2.Pakkana ram’manuṭaku pavvaḷin̄cuṭē gurutu
yekkuḍu suddula kēmi yintēcālu
cikki nāku vēm̐guṭaku cirum̐jemaṭē gurutu
nikki cūḍakumī im̐ka nēlavrām̐tē cālu

3.Dim’muratim̐ jokkuṭaku tēlagimpulē gurutu
kam’mara nalayin̄cēnākām̐gilē
nem’madi śrīvēṅkaṭādriniliyum̐ḍanaina nannu
vum’maḍim̐ gūḍitini yī voḍam̐bāṭē cālu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.