Main Menu

Akkada Jeliyalapu (అక్కడ జెలియలపు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1434 | Keerthana 201 , Volume 24

Pallavi: Akkada Jeliyalapu (అక్కడ జెలియలపు)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అక్కడఁ జెలి యలపు యిక్కడ నీ గెలుపు
యిక్కడ నక్కడఁ గంటి మిఁక నీచిత్తము       ॥ పల్లవి ॥

వ్రాసేటి నేలలవ్రాఁత వాఁకలచెమటయీఁత
గాసిలు నూర్పులమోఁత కాంతపాలాయ
బేసబెల్లిలేనగవు పిలువఁగానే బిగువు
వేసాలయీతగవు విభుఁడ నీపాలు       ॥ అక్క ॥

చెలిమూపుపై నొరగు చిత్తములో నివ్వెరగు
చలిజింతలపొరుగు సతిపాలాయ
వెలినుండేనిక్కచూపు వెడబొంకు రేపుమాపు
నిలువులతరితీపు నీపాలాయ        ॥ అక్క ॥

కాఁగిటిలో తమకము కదిసినగమకము
దాగి యిట్టెసముకము తరుణిపాలు
వేగి శ్రీవేంకటపతివేడుకైనసమరతి
యీగతి మెచ్చినమతి యిది నీసాలాయ    ॥ అక్క ॥

Pallavi

Akkaḍam̐ jeli yalapu yikkaḍa nī gelupu
yikkaḍa nakkaḍam̐ gaṇṭi mim̐ka nīcittamu

Charanams

1.Vrāsēṭi nēlalavrām̐ta vām̐kalacemaṭayīm̐ta
gāsilu nūrpulamōm̐ta kāntapālāya
bēsabellilēnagavu piluvam̐gānē biguvu
vēsālayītagavu vibhum̐ḍa nīpālu

2.Celimūpupai noragu cittamulō nivveragu
calijintalaporugu satipālāya
velinuṇḍēnikkacūpu veḍaboṅku rēpumāpu
niluvulataritīpu nīpālāya

3.Kām̐giṭilō tamakamu kadisinagamakamu
dāgi yiṭṭesamukamu taruṇipālu
vēgi śrīvēṅkaṭapativēḍukainasamarati
yīgati meccinamati yidi nīsālāya


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.