Main Menu

Amdane Niluchumti (అండనే నిలుచుంటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1029| Keerthana 172, Volume 20

Pallavi:Amdane Niluchumti (అండనే నిలుచుంటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అండనే నిలుచుంటి నే నప్పుడుగాదా
మెండుకొన్న ఆనలేల మేలు మేలు గాదా  ॥పల్లవి॥

తొయ్యలి యెవ్వతో నీతొడమీఁదఁ బవళించి
అయ్యెడ నీకు మోవిచ్చె నప్పుడు గాదా
నెయ్యాన నాకుమడిచి నీ వందిఇయ్యఁగాను
పయ్యదకొం గప్పుడు నీపైఁ గప్పెఁ గాదా    ॥అండ॥

చెక్కు చెమరించఁగా నీచే సురటి విసరించి
అక్కరతో సేదదేరె నప్పుడు గాదా
వొక్కటై నీ నెన్నడుము వొక్కచేతఁ గాఁగిలించి
మొక్కె నప్పు డొక్కచేత ముచ్చటాడికాదా    ॥అండ॥

దిట్టయై తమకమునఁ దేలించి నిన్నుఁ జూచి
అట్టె తెరవేయించె నప్పుడు గాదా
నెట్టిన శ్రీవేంకటేశ నీవు నట్లానే
పట్టి నేఁడు గూడితి వాభావమేకాదా      ॥అండ॥


Pallavi

Aṇḍanē nilucuṇṭi nē nappuḍugādā
meṇḍukonna ānalēla mēlu mēlu gādā

Charanams

1.Toyyali yevvatō nītoḍamīm̐dam̐ bavaḷin̄ci
ayyeḍa nīku mōvicce nappuḍu gādā
neyyāna nākumaḍici nī vandi’iyyam̐gānu
payyadakoṁ gappuḍu nīpaim̐ gappem̐ gādā

2.Cekku cemarin̄cam̐gā nīcē suraṭi visarin̄ci
akkaratō sēdadēre nappuḍu gādā
vokkaṭai nī nennaḍumu vokkacētam̐ gām̐gilin̄ci
mokke nappu ḍokkacēta muccaṭāḍikādā

3.Diṭṭayai tamakamunam̐ dēlin̄ci ninnum̐ jūci
aṭṭe teravēyin̄ce nappuḍu gādā
neṭṭina śrīvēṅkaṭēśa nīvu naṭlānē
paṭṭi nēm̐ḍu gūḍiti vābhāvamēkādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.