Main Menu

Anniyu Vesaale Meeku (అన్నియు వేసాలే మీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1656 | Keerthana 333 , Volume 26

Pallavi: Anniyu Vesaale Meeku (అన్నియు వేసాలే మీకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు వేసాలే మీకు నలుకేడది
మన్నించు మా ముందరనే మతకము లేఁటికి ॥ పల్లవి ॥

వుప్పతిల్ల నాకె నీవు వొకరొకరి మొకాలు
రెప్పలెత్తి చూడఁగాను రేసులేడవి
తొప్పఁదోఁగు జెమటలతోడ మీ సెలవుల
చిప్పిల నవ్వఁగాను చింతలేడవి        ॥ అన్ని ॥

సంగతిగా మీలోమీరు సరసములాడుకొంటా
కొంగులు వట్టుండఁగా కోపాలేడవి
యెంగిలి మోపులతోడ యేకమై పానుపుమీఁద
సంగతిఁ బెనఁగఁగా మచ్చరములేడవి    ॥ అన్ని ॥

కైవసమై యిట్టలను కనుసన్నలకు లోలో
భావములు గరఁగఁగా పంతాలేడవి
యీవల శ్రీవేంకటేశ యెనసితిరి రతుల
చేవదేరెఁ బనులెల్లా సిగ్గులేడవి        ॥ అన్ని ॥

Pallavi

Anniyu vēsālē mīku nalukēḍadi
mannin̄cu mā mundaranē matakamu lēm̐ṭiki

Charanams

1.Vuppatilla nāke nīvu vokarokari mokālu
reppaletti cūḍam̐gānu rēsulēḍavi
toppam̐dōm̐gu jemaṭalatōḍa mī selavula
cippila navvam̐gānu cintalēḍavi

2.Saṅgatigā mīlōmīru sarasamulāḍukoṇṭā
koṅgulu vaṭṭuṇḍam̐gā kōpālēḍavi
yeṅgili mōpulatōḍa yēkamai pānupumīm̐da
saṅgatim̐ benam̐gam̐gā maccaramulēḍavi

3.Kaivasamai yiṭṭalanu kanusannalaku lōlō
bhāvamulu garam̐gam̐gā pantālēḍavi
yīvala śrīvēṅkaṭēśa yenasitiri ratula
cēvadērem̐ banulellā siggulēḍavi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.