Main Menu

Aanateevayya Naatinu (ఆనతీవయ్య నాతోను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1736 | Keerthana 211 , Volume 27

Pallavi: Aanateevayya Naatinu (ఆనతీవయ్య నాతోను)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతీవయ్య నాతోను అల్లదివో చెలియ
పూని నీ మన్నన లెట్టు పొసఁగించేవయ్యా   ॥ పల్లవి ॥

దప్పిదేరే మోముతోడ తరుణి నిన్నుఁ బిలిచీ
అప్పుడాడిన మాట కేమంటివయ్యా
చిప్పిలుఁ జెమటతోడ చేసన్నసేసి నందుకు
ఇప్పుడు నీచిత్తములో నెట్టున్నదయ్యా    ॥ ఆన ॥

సిగ్గుతోడఁ దలవంచీ చెలులచేతనంపిన
అగ్గపుఁగానుక లేమ నందితివయ్య
వెగ్గళించి ఆపె నిన్ను వేసినపూల చెండు
దగ్గరి నీకళ యేడ దాఁకెనయ్యా       ॥ ఆన ॥

కొంగువట్టి తీసి తానే కూరిమి గొసరితేను
వుంగిటి నీమొగ మెట్టోడివయ్య
ఇంగితాన శ్రీ వేంకటేశ కూడితి రిద్దరు
పొంగేటి వలపు లెందు వోసేవయ్యా    ॥ ఆన ॥

Pallavi

Ānatīvayya nātōnu alladivō celiya
pūni nī mannana leṭṭu posam̐gin̄cēvayyā

Charanams

1.Dappidērē mōmutōḍa taruṇi ninnum̐ bilicī
appuḍāḍina māṭa kēmaṇṭivayyā
cippilum̐ jemaṭatōḍa cēsannasēsi nanduku
ippuḍu nīcittamulō neṭṭunnadayyā

2.Siggutōḍam̐ dalavan̄cī celulacētanampina
aggapum̐gānuka lēma nanditivayya
veggaḷin̄ci āpe ninnu vēsinapūla ceṇḍu
daggari nīkaḷa yēḍa dām̐kenayyā

3.Koṅguvaṭṭi tīsi tānē kūrimi gosaritēnu
vuṅgiṭi nīmoga meṭṭōḍivayya
iṅgitāna śrī vēṅkaṭēśa kūḍiti riddaru
poṅgēṭi valapu lendu vōsēvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.