Main Menu

Amduku Sarikisari (అందుకు సరికిసరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1038 | Keerthana 223 , Volume 20

Pallavi:Amduku Sarikisari (అందుకు సరికిసరి)
ARO: Pending
AVA: Pending

Ragam:Palavanjaram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకు సరికి సరి ఆయనోయి
పందెమాడినట్లాయఁ బదరకు మికఁను    ॥ పల్లవి ॥

మోవి నాకుఁ జవిచూపి ముచ్చటలన్నియుఁ బాసి
ఆవేళ మాటాడఁజూచే వౌనోయి
తావివీడెపురసము తగ నీపుక్కిట నించి
యీవిధాన గెలిచితి నేమి సేసే విఁకను    ॥ అందు ॥

పయ్యదలో జేఁచాచి పక్కఁన గళలురేఁచి
ఆయ్యెడ నామోము చూచే వౌనోయి
చెయ్యారఁ గాఁగిట నొత్తి చెక్కు చెక్కున నదిమి
నెయ్యానఁ జొక్కించితి నీట్లేల యిఁకను   ॥ అందు ॥

రతి నన్ను మఱపించి రాతిటిసుద్దు లడిగేవు
అతినేరుపరితన మౌనొయి
యితవై శ్రీవేంకటేశ యిందుకు మారుకుమారు
తతిగా నిన్నే కూడితి తలఁచుకో ఇఁకను   ॥ అందు ॥


Pallavi

Anduku sariki sari āyanōyi
pandemāḍinaṭlāyam̐ badaraku mikam̐nu

Charanams

1.Mōvi nākum̐ javicūpi muccaṭalanniyum̐ bāsi
āvēḷa māṭāḍam̐jūcē vaunōyi
tāvivīḍepurasamu taga nīpukkiṭa nin̄ci
yīvidhāna geliciti nēmi sēsē vim̐kanu

2.Payyadalō jēm̐cāci pakkam̐na gaḷalurēm̐ci
āyyeḍa nāmōmu cūcē vaunōyi
ceyyāram̐ gām̐giṭa notti cekku cekkuna nadimi
neyyānam̐ jokkin̄citi nīṭlēla yim̐kanu

3.Rati nannu maṟapin̄ci rātiṭisuddu laḍigēvu
atinēruparitana maunoyi
yitavai śrīvēṅkaṭēśa yinduku mārukumāru
tatigā ninnē kūḍiti talam̐cukō im̐kanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.