Main Menu

Ake Yetuvantidi Naa (ఆకె యెటువంటిది నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1507 | Keerthana 37 , Volume 25

Pallavi: Ake Yetuvantidi Naa (ఆకె యెటువంటిది నా)
ARO: Pending
AVA: Pending

Ragam:Sourastram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకె యెటువంటిది నా కానతీవయ్యా
చేకొని యిద్దరిఁ బెండ్లిసేసే నిన్నిపుడు      ॥ పల్లవి ॥

పడఁతిచన్నుల మీఁద పాదాలద్దుకొంటాను
అడరినకాఁక చల్లార్చుకొనేవు
యెడసి యెవ్వతో నిన్ను యేఁపులఁ బెట్టఁగఁబోలు
కడునీతమక మెల్లా కానవచ్చె నాకును      ॥ ఆకె ॥

జలజాక్షిపయ్యద సారెఁ గప్పుకొంటాను
వొలుకుఁజెమట తడియెత్తుకొనేవు
వలపించెవ్వతో వుమ్మగిల నిన్నుఁ జేయఁబోలు
వెలి నీవిరహమెల్లా వెల్లవిరులాయను      ॥ ఆకె ॥

జవ్వని మోవితేనెలు చవిగొని తొడిఁబడ
అవ్వలిరతులదప్పి యాఁపుకొనేవు
ఇవ్వల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
దవ్వులాకెపొందు లిందెతారుకాణ వచ్చెను  ॥ ఆకె ॥

Pallavi

Āke yeṭuvaṇṭidi nā kānatīvayyā
cēkoni yiddarim̐ beṇḍlisēsē ninnipuḍu

Charanams

1.Paḍam̐ticannula mīm̐da pādāladdukoṇṭānu
aḍarinakām̐ka callārcukonēvu
yeḍasi yevvatō ninnu yēm̐pulam̐ beṭṭam̐gam̐bōlu
kaḍunītamaka mellā kānavacce nākunu

2.Jalajākṣipayyada sārem̐ gappukoṇṭānu
volukum̐jemaṭa taḍiyettukonēvu
valapin̄cevvatō vum’magila ninnum̐ jēyam̐bōlu
veli nīvirahamellā vellavirulāyanu

3.Javvani mōvitēnelu cavigoni toḍim̐baḍa
avvaliratuladappi yām̐pukonēvu
ivvala śrīvēṅkaṭēśa yiṭṭe nannum̐ gūḍitivi
davvulākepondu lindetārukāṇa vaccenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.