Main Menu

Annitaa Jakkale Nee (అన్నిటా జక్కలే నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1513 | Keerthana 78 , Volume 25

Pallavi: Annitaa Jakkale Nee (అన్నిటా జక్కలే నీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాఁ జక్కటులే నీ వాడుకొనేవు
విన్నవారుఁ గన్నవారు వెస నిన్ను నవ్వరా ॥ పల్లవి ॥

బెరసి నీవాకెమీఁదఁ బెండ్లాడినందుకు
తరుణి యేమనినానుఁదగవేకాదా
గరిమ నీవప్పటిఁగంకణము గట్టుకరాఁగా
ఇరవుగాఁ జూచి చూచి యెట్టోరిచె నీకె   ॥ అన్ని ॥

కతలుగా బాసికము గట్టుకవచ్చినందుకు
సతి యేమిసేసినాను సంగతేకాదా
మితిమీర నాపెఁదొడమీఁదఁ బెట్టుకవుండఁగా
మతిలోఁ గాఁతాళించక మాననెట్టువచ్చును ॥ అన్ని ॥

కమ్మటి నాపెను నీవు కాలుదొక్కినందుకు
కొమ్మయే మెంచినా నియ్యకోలే కాదా
ఇమ్ముల శ్రీవేంకటేశ యీపె నిట్టె కూడఁగాను
నెమ్మది వెంగే లిఁక నిన్నాడవలదా     ॥ అన్ని ॥

Pallavi

Anniṭām̐ jakkaṭulē nī vāḍukonēvu
vinnavārum̐ gannavāru vesa ninnu navvarā

Charanams

1.Berasi nīvākemīm̐dam̐ beṇḍlāḍinanduku
taruṇi yēmaninānum̐dagavēkādā
garima nīvappaṭim̐gaṅkaṇamu gaṭṭukarām̐gā
iravugām̐ jūci cūci yeṭṭōrice nīke

2.Katalugā bāsikamu gaṭṭukavaccinanduku
sati yēmisēsinānu saṅgatēkādā
mitimīra nāpem̐doḍamīm̐dam̐ beṭṭukavuṇḍam̐gā
matilōm̐ gām̐tāḷin̄caka mānaneṭṭuvaccunu

3.Kam’maṭi nāpenu nīvu kāludokkinanduku
kom’mayē men̄cinā niyyakōlē kādā
im’mula śrīvēṅkaṭēśa yīpe niṭṭe kūḍam̐gānu
nem’madi veṅgē lim̐ka ninnāḍavaladā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.