Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 312
Copper Sheet No. 254
Pallavi: Idiga dadiga (ఇదిగా దదిగా)
Ragam: Gundakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇదిగా దదిగా దిన్నియు నింతే |
పదిబది హరి నీపదమే నిజము ||
Charanams
|| సురలకు నసురలు చూపట్టు రాజులు |
అరసి కనగ గతమగువారె |
సిరుల వీరి గొలిచెద మంటే మర్కి |
కెరలి పరుల రక్షింపగగలరా ||
|| పదునాలుగవది బ్రహ్మలోకమును |
కదిసి నీరుమునుకలపొలము |
చెదరక యిక దముజేరినవారల |
వుదుటున నిముడుక వుండగగలదా ||
|| అచ్చుతుడవు నీయచ్యుతపద మది |
యిచ్చట శ్రీవేంకటేశుడవు |
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు |
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా ||
.
Pallavi
|| idigA dadigA dinniyu niMtE |
padibadi hari nIpadamE nijamu ||
Charanams
|| suralaku nasuralu cUpaTTu rAjulu |
arasi kanaga gatamaguvAre |
sirula vIri goliceda maMTE marxi |
kerali parula rakShiMpagagalarA ||
|| padunAlugavadi brahmalOkamunu |
kadisi nIrumunukalapolamu |
cedaraka yika damujErinavArala |
vuduTuna nimuDuka vuMDagagaladA ||
|| accutuDavu nIyacyutapada madi |
yiccaTa SrIvEMkaTESuDavu |
cocciri nISaraNu SukasanakAdulu |
maccika nidigani marigitimayyA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.