Main Menu

Amdaramu Namdarame (అందరము నందరమె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1685 | Keerthana 509, Volume 26

Pallavi: Amdaramu Namdarame (అందరము నందరమె)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరము నందరమె అవుఁగాదనఁగలమా
పొందులు గావించ నేర్చు పుష్పాస్త్రుఁ డొకఁడె    ॥ పల్లవి ॥

బలిమికాడవు నీవు పాయపుదాన నేను
మెలుపురాలవంటివి మేఁటి చన్నులు
తలపోయ నిఁక మంచితనము లెట్టబ్బునో
వలరాజొక్కఁడె నేర్చు వైపులుగావింపను     ॥ అంద ॥

నాములెక్కు నీ నవ్వులు నాతలము బెట్టదము
గామిడి నా చూపులు కడు గబ్బులు
యేమని పొసఁగించే దెవ్వరించు కోపుదురు
కాముఁడొక్కఁడె నేర్చు కైవసము సేయను     ॥ అంద ॥

శ్రీవేంకటపతివి చేకొంటివి నీ దేవిని
హివిరి నావలపిది వలవంటిది
చేవదేరేరతులను చిక్కుదేరే దేగతినో
భావజుఁడొక్కఁడే నేర్చు పంత మీడేరించను    ॥ అంద ॥

Pallavi

Andaramu nandarame avum̐gādanam̐galamā
pondulu gāvin̄ca nērcu puṣpāstrum̐ ḍokam̐ḍe

Charanams

1.Balimikāḍavu nīvu pāyapudāna nēnu
melupurālavaṇṭivi mēm̐ṭi cannulu
talapōya nim̐ka man̄citanamu leṭṭabbunō
valarājokkam̐ḍe nērcu vaipulugāvimpanu

2.Nāmulekku nī navvulu nātalamu beṭṭadamu
gāmiḍi nā cūpulu kaḍu gabbulu
yēmani posam̐gin̄cē devvarin̄cu kōpuduru
kāmum̐ḍokkam̐ḍe nērcu kaivasamu sēyanu

3.Śrīvēṅkaṭapativi cēkoṇṭivi nī dēvini
hiviri nāvalapidi valavaṇṭidi
cēvadērēratulanu cikkudērē dēgatinō
bhāvajum̐ḍokkam̐ḍē nērcu panta mīḍērin̄canu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.