Main Menu

Adivo Neechittamu Akebhaagyamu (అదివో నీచిత్తము ఆకెభాగ్యము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 911 | Keerthana 63 , Volume 19

Pallavi:Adivo Neechittamu Akebhaagyamu (అదివో నీచిత్తము ఆకెభాగ్యము)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదివో నీ చిత్తము ఆకె భాగ్యము
కదలిఁక లిందులోనే కనుకో నీవిఁకను     ॥ పల్లవి ॥

పున్నమవెన్నెలలోనఁ బొద్దువోక జవరాలు
నిన్నుఁదలఁచి రేయల్లా నిద్దురవోదు
విన్నవించితిమి నీకు వేవేలకు నొక్కమాటె
యెన్నికలెల్లా నీవే యెఱుఁగుదు విఁకను    ॥ అది ॥

చేరి యారామములోనఁ జెక్కుచేతితోడఁ జెలి
నీరూపు భావించి నివ్వెరగందె
యీరీతిఁ గానుక నీకు నిచ్చి వొప్పగించితిమి
తారుకాణ లన్నియునుఁ దలఁచుకో యిఁకను   ॥ అది ॥

కనకపుమేడలోనఁ గామించి యలమేల్మంగ
తనివోనినీరతికిఁ దమకించెను
యెనసితివి శ్రీ వేంకటేశ యింతలో విచ్చేసి
మన సొక్కటాయ నిట్టె మన్నించు మిఁకను   ॥ అది ॥

Pallavi

Adivō nī cittamu āke bhāgyamu
kadalim̐ka lindulōnē kanukō nīvim̐kanu

Charanams

1.Punnamavennelalōnam̐ bodduvōka javarālu
ninnum̐dalam̐ci rēyallā nidduravōdu
vinnavin̄citimi nīku vēvēlaku nokkamāṭe
yennikalellā nīvē yeṟum̐gudu vim̐kanu

2.Cēri yārāmamulōnam̐ jekkucētitōḍam̐ jeli
nīrūpu bhāvin̄ci nivveragande
yīrītim̐ gānuka nīku nicci voppagin̄citimi
tārukāṇa lanniyunum̐ dalam̐cukō yim̐kanu

3.Kanakapumēḍalōnam̐ gāmin̄ci yalamēlmaṅga
tanivōninīratikim̐ damakin̄cenu
yenasitivi śrī vēṅkaṭēśa yintalō viccēsi
mana sokkaṭāya niṭṭe mannin̄cu mim̐kanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.