Main Menu

Alaseevu Solaseevu Appude (అలసేవు సొలసేవు అప్పుడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 925 | Keerthana 135 , Volume 19

Pallavi: Alaseevu Solaseevu Appude (అలసేవు సొలసేవు అప్పుడే)
ARO: Pending
AVA: Pending

Ragam:Kannadagoula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలసేవు సొలసేవు అప్పుడే నీవు
వలపు రేఁచుట గాక వట్టిసట లేఁటికే    ॥ పల్లవి ॥

సరసమాడేవిభుఁడు చన్ను లెంతపిసికినా
కరఁగి కూడుటగాక కసరనేలే
గొరబుగాఁ గూడేవాఁడు గోర నెంత వూఁదినాను
దొరసి మెచ్చుట గాక దూరనేఁటికే     ॥ అల ॥

మగఁడైనవాఁడు రతి మచ్చరము చూపితేను
నగుట గాక మాఁటలవెగటులేలే
తగుల మోహించువాఁడు తమకించి పొదిగితే
సొగిసి లోనౌటగాక బిగియనేలే      ॥ అల ॥

సందడిఁ బెండ్లాడేవాఁడు సారెఁ బువ్వులవేసితే
విందులఁజొక్కుటగాక విసువులేలే
యిందరిలో శ్రీ వేంకటేశుఁడిట్టె నిన్ను నేలె
సందుకొనవలెఁగాక చలపట్టనేలే      ॥ అల ॥

Pallavi

Alasēvu solasēvu appuḍē nīvu
valapu rēm̐cuṭa gāka vaṭṭisaṭa lēm̐ṭikē

Charanams

1.Sarasamāḍēvibhum̐ḍu cannu lentapisikinā
karam̐gi kūḍuṭagāka kasaranēlē
gorabugām̐ gūḍēvām̐ḍu gōra nenta vūm̐dinānu
dorasi meccuṭa gāka dūranēm̐ṭikē

2.Magam̐ḍainavām̐ḍu rati maccaramu cūpitēnu
naguṭa gāka mām̐ṭalavegaṭulēlē
tagula mōhin̄cuvām̐ḍu tamakin̄ci podigitē
sogisi lōnauṭagāka bigiyanēlē

3.Sandaḍim̐ beṇḍlāḍēvām̐ḍu sārem̐ buvvulavēsitē
vindulam̐jokkuṭagāka visuvulēlē
yindarilō śrī vēṅkaṭēśum̐ḍiṭṭe ninnu nēle
sandukonavalem̐gāka calapaṭṭanēlē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.