Main Menu

Amdulone Vunnavive (అందులోనె వున్నవివె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 925| Keerthana 137 , Volume 19

Pallavi: Amdulone Vunnavive (అందులోనె వున్నవివె)
ARO: Pending
AVA: Pending

Ragam: Sourastram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే వున్నవివె అన్ని విన్నపములును
కందువతోడఁ గలసీ కరుణించవయ్యా    ॥ పల్లవి ॥

చెక్కులపై వెడజారుఁజెమట నీపచ్చడాన
గక్కనఁ దుడుచుకొనీఁ గామిని
వెక్కసపుఁ గుచముల వెట్ట దీర నీ చేతుల
అక్కరతో నద్దుకొనీ నప్పటప్పటికిని     ॥ అందు ॥

ఆలయిక లెల్లాఁ దీర నండ నున్న నీమీఁద
పలుమారు నొరగీని పడఁతి
నిలువుఁగొప్పు వీడితే నిన్నే ముడువుమనీ
తలఁపించి విరహపుతమకముతోడను    ॥ అందు ॥

తెల్లమిగాఁ దనదప్పి దేరుచుకొని మోవి
మెల్లనే చేకొనీ నలమేలుమంగ
చెల్లుబడి నీకాఁగిట శ్రీవేంకటేశుఁడు గూడి
యిల్లిదే నిన్నుఁ బొగడి యిచ్చకమాడీని   ॥ అందు ॥


Pallavi

Andulōnē vunnavive anni vinnapamulunu
kanduvatōḍam̐ galasī karuṇin̄cavayyā

Charanams

1.Cekkulapai veḍajārum̐jemaṭa nīpaccaḍāna
gakkanam̐ duḍucukonīm̐ gāmini
vekkasapum̐ gucamula veṭṭa dīra nī cētula
akkaratō naddukonī nappaṭappaṭikini

2.Ālayika lellām̐ dīra naṇḍa nunna nīmīm̐da
palumāru noragīni paḍam̐ti
niluvum̐goppu vīḍitē ninnē muḍuvumanī
talam̐pin̄ci virahaputamakamutōḍanu

3.Tellamigām̐ danadappi dērucukoni mōvi
mellanē cēkonī nalamēlumaṅga
cellubaḍi nīkām̐giṭa śrīvēṅkaṭēśum̐ḍu gūḍi
yillidē ninnum̐ bogaḍi yiccakamāḍīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.